Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

9న అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభం

9న అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభం

అక్కినేని ఫ్యామిలీ అభిమాన జనం ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అఖిల్ సినిమా షూటింగ్ ప్రారంభం కు ఫిబ్రవరి 9న ముహుర్తం డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి వినాయక్ ఓ ఫాంటసీ కథను ఎన్నుకున్నారు. 

అఖిల్ సినిమా రంగ ఎంట్రీ గ్రాండ్ గా వుండాలని నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తానే నిర్మించాలనుకున్నా, నితిన్, సుధాకర రెడ్డి అడగడంతో నాగ్ కాదనలేకపోయారు. ఇప్పటికే అఖిల్ కు రెండు వాణిజ్య ప్రకటనలతో మాంచి క్రేజ్ వచ్చింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?