Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ఇధ్దరికీ అడ్వాన్స్ లు

ఆ ఇధ్దరికీ అడ్వాన్స్ లు

మొత్తానికి బన్నీ-బోయపాటి సినిమా హీరోయిన్లు ఖరారు అయిపోయారు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసా లకు ఈ రోజు అడ్వాన్స్ లు ఇచ్చినట్లు టాలీవుడ్ బోగట్టా. వాళ్లను అనుకుని, వీళ్లను అనుకుని చివరకు ఈ ఇద్దరికు ఫిక్సయ్యారు. 

రకుల్ తొలిసారి బన్నీ సరసన నటిస్తుంటే, కేథరిన్ రెండోసారి జత కడుతోంది. అందాల ఆరబోతలో కేథరిన్ మహా చురుకు. మరి రకుల్ అందాలంటే ఇప్పుడు యంగస్టర్స్ కు మహా క్రేజ్. అందువల్ల హీరోయిన్ల ఎంపికతోనే సినిమాకు బోలెడు ప్లస్ చేసుకున్నాడు బన్నీ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?