Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆఫ్రికా అడవులకు అఖిల్

ఆఫ్రికా అడవులకు అఖిల్

వినాయక్ సినిమా అంటే ఇలా అలా వుండదు. ఎక్కడెక్కడో తిరుగుతుంది. అది కలకత్తా కావచ్చు..హిమాలయాలు కావచ్చు. ఇప్పుడు అఖిల్ తో రూపొందిస్తున్న సినమా కోసం ఆఫ్రికా అడవులకు వెళ్తారట. కథ రీత్యా అమెరికాలో, ఆఫ్రికా అడవుల్లొ కొంత భాగం షూట్ చేస్తారట. 

హీరో నితిన్ నిర్మిస్తున ఈ సినిమాకు కాస్త బాగానే ఖర్చు చేయిస్తున్నట్లున్నాడు వినాయక్. పైగా అఖిల్ కు తొలి సినిమా. అస్సలు రాజీయే లేదు. నిర్మాత కొడుకు సినిమాకే ముఫై కోట్లు పైగా ఖర్చు చేయించాడు. మరి నాగ్ కొడుకు అంటే కనీసం నలభై కావాల్సిదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?