Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనుకున్నంతా అయ్యింది

అనుకున్నంతా అయ్యింది

మొత్తానికి అనుకున్నట్లే అయ్యింది..హార్ట్ ఎటాక్ సినిమాతో తన హీరోయిజమ్ ను ఫారిన్లొ పేవ్ మెంట్ పక్కన పడకోపెట్టేసినా, హీరో నితిన్ మళ్లీ మరో సినిమా పూరి జగన్నాధ్ తోనే చేయడానికి డిసైడ్ అయిపోయాడు. 

కథలు తెగవినడం, దేన్నీ సరిగ్గా డిసైడ్ చేసుకోలేకపోవడం, ఇలాంటి వ్యవహారాలతో సతమతమవుతున్న నితిన్ తన తరువాత సినిమా పూరితో చేయబోతున్నాడని చాన్నాళ్ల క్రిందటే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు కన్ ఫర్మ్ అయిందని వినికిడి. 

నితన్ స్వంత బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమాను లాంఛనంగా రేపు ప్రకటించే అవకాశం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?