Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అసుర వెనక్కు తగ్గాడు

అసుర వెనక్కు తగ్గాడు

నారా రోహిత్ తాజా సినిమా అసుర. నిజానికి ఈ సినిమా ఈ నెల 29న విడుదల కావాల్సి వుంది. అయితే ఇప్పుడు జూన్ 5కు మారింది తేదీ. 29న రాక్షసుడు, పండగచేస్కో సినిమాలు విడుదలవుతున్నాయి. 

దీంతో పరుచూరి ప్రసాద్ అడిగారట..మనం మనం పోటీపడడం అవసరమా? అని..దాంతో అసుర ను ఓ వారం వెనక్కు పంపాలని డిసైడ్ అయ్యారట. పండగ చేస్కో మీద మంచి టాక్ వుంది. అసుర కూడ వైవిధ్యంగా వుంటుందని ట్రయిలర్ ఆశలు రేపుతోంది. 

మరోపక్క సూర్య రాక్షసుడు కూడా వుంది. పోటీ పడకుండా కాస్త లాభాలు చేసుకోవడం అన్నది మంచి నిర్ణయమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?