Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాబోయ్ బాహుబలి రేట్లు?

బాబోయ్ బాహుబలి రేట్లు?

క్రేజ్ వున్న సినిమాకు బెనిఫిట్ షోల పేరిట వ్యాపారం సాగడం మామూలే. అలాంటి ఆసక్తి వున్న జనాలు బాహుబలి సినిమా కోసం ప్రయత్నించి, చెబుతున్న రేట్లు చూసి అవాక్కవుతున్నారట. ఒక షోకి పది లక్షలు రేటు చెబుతున్నట్లు వినికిడి. ఇక థియేటర్ ఖర్చులు, పోలీసు శాఖకు ఇవ్వాల్సిన ఫ్రీ టికెట్ లు, ఇతర ఖర్చులు అదనం. 

ఈ లెక్కన కనీసం మూడు వేలు అమ్మితే లాభం మాట సరే, నష్టం రాకపోవచ్చు. కానీ అంత రేటు పెట్టి కొని బాహుబలి చూడాలనుకునే జనం ఎంతమంది వుంటారు? అందుకే బెనిఫిట్ షోలకు రేటు తగ్గించాలని బేరాలు సాగుతున్నాయట. అలా తగ్గించినా కూడా రెండు వేల లోపు టికెట్ వుండదని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?