Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాహుబలి-2 : ప్రేక్షకులకు నచ్చని అంశాలు

బాహుబలి-2 : ప్రేక్షకులకు నచ్చని అంశాలు

బాహుబలి - ది కంక్లూజన్ సినిమా ఓవరాల్ గా బాగుంది. అన్ని ఏరియాస్ నుంచి భారీ వసూళ్లతో పాటు పాజిటివ్ రెస్పాన్స్ కూడా వస్తోంది. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలోని కొన్ని అంశాలు కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. అవేంటో చూద్దాం.

నిజానికి ఈ లోటుపాట్లు రాజమౌళికి తెలియనివి కావు. కాకపోతే అప్పటికే నిడివి పెరిగిపోవడంతో కొన్ని పాత్రల్ని, మరికొన్ని సన్నివేశాల్ని కుదించాల్సి వచ్చింది. ఓవరాల్ గా సినిమాను మాత్రం ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?