Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బికినీ సూటవ్వని బ్యూటీ

బికినీ సూటవ్వని బ్యూటీ

అందంగా ఉండడానికి, సెక్సీగా ఉండడానికి డిఫరెన్స్‌ చాలా ఉంది. అందగత్తె అయిన ప్రతి ఒక్కరూ సెక్సీ అనిపించుకోలేరు. ఈ విషయం యామీ గౌతమ్‌కి అనుభవం ద్వారా తెలిసొచ్చింది. ఓ బాలీవుడ్‌ భారీ చిత్రంలో యామీ అవకాశం దక్కించుకుంది. అయితే ఆమె బికినీలో సెక్సీగా అనిపించకపోవడంతో ఆ చిత్రం నుంచి యామీని తొలగించారు. 

అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందుతోన్న షౌకీన్‌లో యామీ హీరోయిన్‌గా ఎంపికైంది. అయితే ఈ సినిమాలో ఒక సీన్‌లో ఆమె బికినీలో కనిపించాల్సి ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ బికినీ వేసుకుని ఎరుగని యామీ తనకి వచ్చిన ఈ పెద్ద ఆఫర్‌ని వదులుకోలేక బికినీ సీన్‌కి సై అంది. అయితే బికినీలో ఆమెకి పెట్టిన పరీక్షలో యామీ ఫెయిలైంది. 

ఆమె ఫిజిక్‌ బికినీకి సూట్‌ అయినట్టు అనిపించకపోవడంతో ఆమె స్థానంలో లీసా హేడెన్‌ని తీసుకున్నారట. బాలీవుడ్‌లో టాప్‌కి చేరుకోవాలంటే చాలా మస్ట్‌ అయిన బికినీ టెస్ట్‌లో ఫెయిలైన యామీ ఇప్పుడీ డిజట్వాంటేజ్‌ని కవర్‌ చేసుకోవడానికి ఏం చేయాలో ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?