Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మానందానికి వడదెబ్బ?

బ్రహ్మానందానికి వడదెబ్బ?

ఎండలు మండిపోతున్నాయి. ఎలాంటివాళ్లనైనా లోంగదీసేస్తున్నాయి. ఈ ఎండల బారిన హాస్యనటుడు బ్రహ్మానందం కూడా పడ్డారు. అయితే మరీఅంత ఎక్కువేమీ కాదు. కాస్త నలత. 

ఆయన ఇటీవలదాకా అమెరికాలో హాయిగా వుండి వచ్చారు. ఇక్కడకు వచ్చేసరికి అంతా అగ్నిగుండంగా వుంది. దీంతో వాతావరణం తేడా ప్రభావం చూపించిందట. కాస్త నీరసపడ్డారని తెలుస్తోంది. దాంతో రెండుము రోజులుగా ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకుంటున్నారట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?