Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్-శ్రీను కాంబినేషన్ ఓకె

చరణ్-శ్రీను కాంబినేషన్ ఓకె

మొత్తానికి శ్రీనువైట్ల తన లైన్ తో చరణ్ మనసు గెల్చుకున్నట్లే. వారిద్దరి కాంబినేషన్ ఇన్నాళ్లు డవుట్ లో పడింది. ఆగడు సినిమా తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కసిమీద వున్న శ్రీను వైట్ల తనకు ఓ చాన్స్ ఇమ్మని అడగడం, మెగాస్టార్, మంచి లైన్ చెప్పమని అడగడం జరిగినట్లు వార్తలు గుప్పు మన్నాయి. 

ఆ మేరకు శ్రీను వినిపించిన లైన్ ఓకె అయిందని, ఇక మిగిలినవన్నీ చకచకా నడుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి చరణ్ చేస్తున్న ప్రాజెక్టులు ఏవీ లేవు. ఓకె చేసినవి మాత్రమే వున్నాయి. అందువల్ల వెంటనే పట్టాలు ఎక్కేది ఇదే అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?