Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిన్న సినిమాకు ఆ మాత్రం వుండాలి

చిన్న సినిమాకు ఆ మాత్రం వుండాలి

ఏదో భిన్నమైన పాయింట్ అయినా వుండాలి..లేదా వైవిధ్యమైన ప్రచారమైనా వుండాలి. లేదంటే చిన్న సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి కలగదు. జాదూగాడు అనే చిన్న సినిమా ఒకటి తయారవుతోంది. వెంకటేష్ లాంటి హీరోతో చింతకాయల రవి లాంటి సినిమా తీసిన యోగేష్ దర్శకుడు. 

సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వివిఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా తొలి లుక్ ను హోలీ సందర్భంగా విడుదల చేసారు. జాదూగాడు ఎవరు? అంటూ ఫేస్ కనపించకుండా, కాళ్లు మాత్రమే కనిపించేలా డిజైన్ వదిలారు. దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమా మరిన్ని వివరాలు త్వరలో తెలియచేస్తామని సస్సెన్స్ లో పెట్టారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?