Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

దుల్కర్ ఊ అంటే దిల్ రాజు సినిమా

దుల్కర్ ఊ అంటే దిల్ రాజు సినిమా

ఒకె బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు ఈ యువనటుడు సై అంటే మాంచి యూత్ ఫుల్ సినిమా తీయాలని అనుకుంటున్నాడట దిల్ రాజు. 

త్వరలో ప్రమోషన్ కోసం దుల్కర్ కనుక ఇక్కడికి వస్తే, ఓ సినిమాకు సైన్ చేయించుకుంటారు దిల్ రాజు అని టాక్ వినిపిస్తోంది. దుల్కర్ ఇప్పుడు మూడు భాషల నటుడు అయ్యాడు. తెలుగు, తమిళ, మళయాల భాషలకు మార్కెట్ వుంటుంది దుల్కర్ సినిమా అంటే. 

అందువల్ల దిల్ రాజు అనుకున్నట్లు దుల్కర్ తో సినిమా చేయాలే కానీ, మంచి బిజినెస్ జరుగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?