Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈ వీక్ ట్రేడ్ టాక్

ఈ వీక్ ట్రేడ్ టాక్

వీకెండ్ కలెక్షన్లను పటాస్ పట్టుకుపోయింది. చిత్రంగా ఐ కలెక్షన్లు కూడా ఫరవాలేదనిపించుకున్నాయి శని, ఆదివారాల్లో. అందువల్ల ఈ వారం కూడా ఐ థియేటర్లలో పెద్దగా మార్పు వచ్చేలా లేదు.

గోపాల గోపాల కలెక్షన్లు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయినా అన్ని సెంటర్లలో మూడు వారాలు దాటేవరకు తీసే పరిస్థితి అయితే లేదు. థియేటర్ ఖర్చులు గిట్టుబాటు అయినంతకాలం ఆడించడాలనే చూస్తున్నారు. రెండు వారాల అగ్రిమెంట్లు వున్నచోట, థియేటర్ ఖర్చులు ఇచ్చి కలెక్షన్లు తీసుకునేలా కొత్త ఒప్పందాలు వచ్చాయని వినికిడి. అందువల్ల ఆ ఖర్చులకు సరిపొయినంతకాలం ఫరవాలేదు.

బీరువా సెంటర్లు తక్కువ. వున్నచోట్ల థియేటర్ ఖర్చులు గిట్టుబాటు అవుతున్నాయి.​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?