Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఏం ఫిదా చేసింది భాయ్

ఏం ఫిదా చేసింది భాయ్

సినిమా అంటే కలెక్షన్లు అలా వుండాలి కదా? ఎన్ని సినిమాలు వస్తున్నాయ్. పోతున్నాయ్. ఫిదా మాత్రం థియేటర్లలో కూర్చోవడం కాదు, ఫుల్స్ చూస్తోంది. కలెక్షన్లు కురిపిస్తోంది.

నేడో రేపో యాభై కోట్ల క్లబ్ లో చేరబోతోంది. నైజాంలో 18కోట్ల మేరకు వసూళ్లు చేసి, మెగా హీరోల్లో బన్నీ రికార్డును చేరువకాబోతోంది. నాలుగు వారాల కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి

నైజాం....17.10 కోట్లు

సీడెడ్ .....3.95 కోట్లు

ఉత్తరాంధ్ర......4.10 కోట్లు

గుంటూరు......2.33 కోట్లు

ఈస్ట్.......2.17 కోట్లు

కృష్ణ.........2.05 కోట్లు

వెస్ట్........1.58 కోట్లు

నెల్లూరు.....95 లక్షలు

రెస్టాఫ్ ఇండియా....1.95 కోట్లు

కర్ణాటక.....2.75 కోట్లు

ఓవర్ సీస్......7.90 కోట్లు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?