Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరికృష్ణ చేసిందేమిటి?

హరికృష్ణ చేసిందేమిటి?

కెసిఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్. కొడుక్కు ఆయన పేరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ముందు ఆ పేరు మార్చమనండి...ఇదీ తెలుగుదేశం నాయకులు విసురుతున్న సవాల్.

మరి వారు మరిచిపోతున్నారేమో? నందమూరి హరికృష్ణ సన్నాఫ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు కూడా తన కొడుక్కు ఆ పేరే పెట్టుకున్నాడు. ఆ తండ్రి ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. 

మరి ఆయనెందుకు తండ్రికి వెన్నుపోటు వ్యవహారం జరుగుతుంటే, మౌనంగా వున్నారు? స్వయానా బావ, తన తండ్రిని గద్దె దింపుతుంటే ఎందుకు ఊరుకున్నారు? ఆ లెక్కన నందమూరి హరికృష్ణ కూడా ఎన్టీఆర్ పట్ల విశ్వాసం ప్రదర్శించనట్లేగా? ఆయన కూడా కొడుకు పేరు మార్చేయాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?