Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హరీష్ కొత్త ఆశ

హరీష్ కొత్త ఆశ

అయితే అదేం కాదని, త్రివిక్రమ్ తో తరువాతి సినిమా చేయాలని పవన్ ఎప్పుడో ఫిక్స్ అయ్యాడని, ఇదంతా హరీష్ శంకర్ తరపున వదిలిన ఫీలర్ తప్ప మరేం కాదని కూడా వినిపిస్తోంది. ఇలాంటి ఫీలర్ వదిలితే, పవన్ సినిమాకు ఇంకా బోలెడు టైమ్ వుంది కనుక, ఈ లోగా కాస్త మరే అవకాశం అన్నా వస్తుందా అనే ప్లాన్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నిజమెంతో కానీ ప్రస్తుతానికి చరణ్, ఎన్టీఆర్, మహేష్, బన్నీ, పవన్, ఇలా టాప్ హీరోలు మాత్రమే కాదు, నాని, శర్వానంద్, వరుణ్ తేజ, సాయి ధరమ్ తేజ, లాంటి సెకెండ్ రో హీరోలు కూడా ఖాళీ లేరు. అందువల్ల ఈ ఫీలర్ల వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.. ఏదోలైమ్ లైట్ లో వుండడానికి తప్ప.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?