Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోగా సుకుమార్ కొడుకు

హీరోగా సుకుమార్ కొడుకు

డైరక్టర్ సుకుమార్ కు అంతటి కొడుకు లేడు...కానీ వరుసకు కొడుకు..అంటే  బ్రదర్ కొడుకు అన్నమాట..ఇప్పుడు హీరోగా మారుతున్నాడు..పేరు అశోక్..ఇతగాడు ఇప్పటి వరకు సుకుమార్ దగ్గరే అసోసియేట్ గా పనిచేసాడు. హండ్రెడ్ పర్సంట్ లవ్, వన్ తదితర సినిమాలకు పనిచేసాడు. 

ప్రభాకర రెడ్టి అనే నిర్మాత సెకెండ్ ఇండిపండెన్స్ బ్యానర్  పై నిర్మించే సినిమాలో అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను శ్రీరామ్ చల్లా అనే కొత్త దర్శకుడు రూపొందిస్తాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?