Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జాదూగాడుకు లైన్ క్లియర్

జాదూగాడుకు లైన్ క్లియర్

మొత్తానికి నాగశౌర్య జాదూగాడు సినిమాకు లైన్ క్లియర్ అయింది. వేసవి బరిలోకి దిగడమా మానడమా అని కిందా మీదా పడ్డారు...బాగా వచ్చింది. పైగా నాగశౌర్య తొలిసార్ మాస్ క్యారెక్టర్ వేసాడు. 

ఇలాంటి సినిమాను పెద్ద సినిమాల మధ్య ఎందుకు దింపాలా అని ఆగారు.దానికి తోడు సిజివర్క్ వగైరా కాస్త టైమ్ తీసుకున్నాయి. ఇపుడు మరి పెద్దగా సినిమాలు ఏవీ లేవు. అందుకే జూన్ 5 విడుదల అంటూ రుమాల్ వేసేసారు. 

అయితే సింగం 123 కూడా అదే టైమ్ కు ప్లాన్ చేస్తున్నారు. అది కాని లేకుంటే..జాదూగాడు సోలోగా బరిలోకి దిగుతాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?