Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జక్కన్న జాడేదీ?

జక్కన్న జాడేదీ?

భారీ సినిమాల అడియో ఫంక్షన్ లు అంటే అక్కడ వుండే టాలీవుడ్ ప్రముఖుల్లో రాజమౌళి ఒకరు. అలాంటి పెద్దాయిన టెంపర్ ఫంక్షన్ లో కనిపించలేదు. టెంపర్ సినిమా ఎన్టీఆర్ ది. అంటే రాజమౌళిని జక్కన్నా అని ముద్దుగా పిలుచుకునే అభిమాన సోదరుడిది. అలాంటి సినిమాకు రాజమౌళి రాలేదు. 

పోనీ బాహుబలి పనుల్లో బిజీగా వున్నారేమో? కానీ మరి కనీసం బెస్ట్ ఆఫ్ లక్ తారక్ అని కనీసం ట్వీట్ అన్నా చేయలేదు ఏమో? చిత్రంగా బాలయ్య బాబాయ్ టెంపర్ ఫంక్షన్ కు వస్తారని టాక్ వినిపించింది. కానీ చాలా మంది నమ్మలేదు. చివరకు ఆయన రాలేదు. మరి బాలయ్య క్యాంప్ కు దగ్గరగా వున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వున్న రాజమౌళి కూడా రాలేదు..ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?