Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క‌న్నడ సీమ‌కు ర‌వితేజ‌

క‌న్నడ సీమ‌కు ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు క‌న్నడ సీమ‌లో అడుగుపెట్టాడు. కన్నడ సూప‌ర్‌స్టార్ శివ‌రాజ్ కుమార్ న‌టిస్తున్న వ‌జ్రకాయ చిత్రంలో ర‌వితేజ అతిథి పాత్రలో మెర‌వ‌బోతున్నాడు. 

ఇందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవ‌ల బెంగ‌ళూరులో జ‌రిగింది. ఓ పాట‌లో శివ‌రాజ్ కుమార్‌, ర‌వితేజ క‌ల‌సి స్టెప్పులేశారు. అంతేకాదు... బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ సినిమా ప్రెస్‌మీట్‌లోనూ పాల్గొని ఈ సినిమా చూడ‌మ‌ని... అభ్యర్థించాడు. మొత్తానికి క‌న్నడ సీమ‌కు ర‌వితేజ ఎంట్రీ జ‌రిగిపోయింది. 

ఇది వ‌ర‌కు ర‌వితేజ సినిమాలు కన్నడ‌లో చాలా రీమేక్ అయ్యాయి. సుదీప్ న‌టించిన విక్రమార్క రీమేక్ అక్కడ సూప‌ర్ హిట్ అయ్యింది. అలా ర‌వితేజ పేరు కూడా అక్కడ పాపుల‌ర్ అయ్యింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?