Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కీరవాణి కిర్రాక్ మ్యూజిక్

కీరవాణి కిర్రాక్ మ్యూజిక్

మనసు పెట్టి అందించాలే కానీ కీరవాణి నుంచి మాంచి అడియో వస్తుంది. అది కొన్నాళ్ల పాటు చార్ట్ టాపర్ గా వుండిపోతుంది. కానీ ఇలాంటి అడియో వచ్చి చాన్నాళ్లయింది. త్వరలో కీరవాణి అభిమానులను అలరించే అడియో ఒకటి రాబోతోందట. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న 'దిక్కులు చూడకు రామయ్యా' కు అలాంటి అడియో ను అందించారట కీరవాణి. 

త్వరలో విడుదలయ్యే ఈ అడియో లోని అన్ని ట్రాక్ లు చాలా అధ్భుతంగా వచ్చాయట. సాధారణంగా రాఘవేంద్రరావు, రాజమౌళి సినిమాలకు మాత్రమే సూపర్ డూపర్ అడియోలు అందిస్తారు కీరవాణి అని టాక్. ఇప్పుడు రాజమౌళి సన్నిహితుడు సాయి సినిమాకు కూడా ఆ రేంజ్ ఆడియో ఇచ్చారట. నాగశౌరి ఈ సినిమాలో కథానాయకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?