Home > Movies - Movie Gossip
లై ఫస్ట్ డే రిపోర్ట్

నితిన్ – హను రాఘవపూడి కాంబినేషన్ లో 14 రీల్స్ సంస్థ నిర్మించిన చిత్రం లై. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం  81 లక్షలు

సీడెడ్ 42

నెల్లూరు 6

గుంటూరు 17

కృష్ణా   17

వెస్ట్  11

ఈస్ట్  21

ఉత్తరాంధ్ర 33 లక్షలు