Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లైన్ క్రాస్ చేసిన డైలాగ్

లైన్ క్రాస్ చేసిన డైలాగ్

టెంపర్ లో పూరి మార్క్ డైలాగు ఒకటి వుంది.

‘మా కుక్కలు క్రాసింగ్ కు వచ్చాయి..మీరు కొంచెం హెల్ప్ చేస్తారా’ .....ఇదీ కాజల్ డైలాగు..ఎన్టీఆర్ తో. (కుక్కలు క్రాసింగ్ కు వస్తే, ఎన్టీఆర్ హెల్ప్ చేయడం ఏమిటో?)

ఇక్కడ మేమూ క్రాసింగ్ కు వచ్చి చాలా కాలమైంది..మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. ఇది ఎన్టీఆర్ సమాధానం (పశువులు అయితే ఎదకు వచ్చాయని, కుక్కలైతే క్రాసింగ్ కు వచ్చాయని అనడం విన్నాం..కానీ మనుషులు క్రాసింగ్ కు రావడం ఏమిటో? పూరీకే తెలియాలి మరి)

సినిమా డైలాగులు లైన్ క్రాస్ చేయడం అంటే ఉదాహరణ ఇదేనేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?