Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నమ్రతకు వెంకీ కితాబు

నమ్రతకు వెంకీ కితాబు

మహేష్ భార్య నమ్రతకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అదీ హీరో వెంకటేష్ నుంచి. కెరియర్ మంచి బూమ్ లో వుండగా నమ్రత కేవలం కుటుంబానికి పరిమితమైపోయిందని. ఇల్లు చక్కదిద్దుకుంటూ వుండిపోయిందని, ఇల్లాలి కర్తవ్యం అదే అని వెంకటేష్ తెగ మెచ్చేసుకున్నాడు. 

అయితే ఇదంతా బయటి వ్యవహారం కాదు..దృశ్యం సినిమాలో సీన్. అయితే మీనా దీనికి కౌంటర్ కూడా వేసేసింది. కోట్లు సంపాదించి పెట్టే మహేష్ బాబు వుంటే ఎవరైనా అలాగే వుండొచ్చని. సగటు మహిళల మాట కూడా అలాగే వుంటుంది కదా? ఏమైనా నమ్రతకు మంచి కాంప్లిమెంట్లు వచ్చినట్లే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?