Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ సినిమా దండయాత్ర?

 ఎన్టీఆర్ సినిమా దండయాత్ర?

సినిమాలకు టైటిళ్లు వెదుక్కోపని లేదు. ఒక సినిమా హిట్ అయితే అందులోని డైలాగునో, పాట ముక్కనో పట్టుకుని సినిమా టైటిల్ కొట్టేయచ్చు. టెంపర్ సినిమాలో దయాగాడి దండయాత్ర డైలాగ్ పాపులర్ అయింది. ఇప్పుడు అదే కొత్త సినిమా టైటిల్ చేస్తే ఎలా వుంటుదని ఆలోచిస్తున్నారట సుకుమార్-ఎన్టీఆర్ సినిమా యూనిట్. 

భోగవిల్లి ప్రసాద్ నిర్మించే ఈ సినిమా వచ్చే నెలలో సెట్ పైకి వెళ్తుంది. దేవీ అప్పుడే స్వరాలు కూర్చడం ప్రారంభించేసాడు. యూరప్ అనుమతుల కార్యక్రమం జరుగుతోంది. ఈ సినిమాకు దండయాత్ర అన్న టైటిల్ యాప్ట్ గానే వుంటుందని అనుకుంటున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?