Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రానా సెంటిమెంట్ దాటేస్తాడా?

రానా సెంటిమెంట్ దాటేస్తాడా?

జెనీలియా.. రానా... నా ఇష్టం.., నయనతార.. రానా.. కృష్ణం వందే జగద్గురమ్.. వెంకీ బాబాయ్ తో జోడీ కట్టిన అమ్మాయితో జోడీ కడితే సినిమా ఫట్ అని సెంటిమెంట్ రెడీ చేసాయి ఈ రెండు సినిమాలు. భళ్లాల దేవను కాదని అమరేంద్ర బాహుబలితో జోడి కటకట్టింది దేవసేన.. అనుష్క.. అంతే.. బాహుబలి హిట్. 

మరి ఇప్పుడు అనుష్కతో రానా జోడీ కట్టాడు రుద్రమదేవిలో. ఇప్పటికే బాబాయ్ వెంకీతో చింతకాయల రవి అంటూ ఓ ఫ్లాప్ ఇచ్చింది అనుష్క. మరి ఇప్పుడు రుద్రమదేవిలో రానా-అనుష్క ఈక్వేషన్ ఎలా వుండబోతోందో అన్నది పజిల్. ముడివిడడానికి ఇంకో రోజు వుంది. సెంటిమెంట్ దాటేస్తే, బాబాయ్ హీరోయిన్లు ఎవరైనా మిగిలిపోతే, జోడీ కట్టేయచ్చు రానా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?