Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్జీవీ మగాడ్రా బుజ్జీ

ఆర్జీవీ మగాడ్రా బుజ్జీ

అమ్మాయి నగ్నంగా పక్కన నిల్చుంటే, మైక్ పట్టుకుని, మోనిటర్ లోకి చూస్తూ టేక్, స్టార్ట్ కట్ చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు. పక్కన నగ్నంగా మెరిసి పొతున్న అమ్మాయి సౌందర్యాన్ని చూసి కిందా మీదా అయిపోవచ్చు. అచ్చంగా నగ్నంగా వుండి, అస్సలు తనేకేమీ పట్టనట్లు ఆ అమ్మాయి, తన ఎద ఎత్తులు ముఖానికి దగ్గరగా పెడితే వళ్లు ఝల్లుమని పోవచ్చు. దాంతో నాలుక పిడచకట్టుకుపోయి, గుండె లయ తప్పి, క.క.క.కట్ అని నీళ్లు నమిలేయచ్చు.

కానీ ఆర్జీవీ వైనం వేరు. ఆయన తరహా వేరు. తను తీస్తున్న వెబ్ మూవీ గాడ్ సెక్స్ ట్రూత్ సినిమా షూట్ ను ఆయన అలాగే చేస్తున్నారు. ఆ సినమాలో నటిస్తున్న పోర్న్ స్టార్ మాల్కోవా పూర్తి నగ్నంగా అక్కడే తిరుగుతున్నా, ఆయన కించిత్  చలనం లేకుండా, షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ కు సంబంధించిన రెండు ఫోటోలు గ్రేట్ ఆంధ్రకు లభించాయి. ఆ ఫోటోలు ప్రచురించడం సభ్యతగా వుండదనే ఉద్దేశంతో ప్రచురించడం లేదు.

ఒక ఫొటోలో ఆర్జీవీ మోనిటర్ లోకి చూస్తుండగా, పక్కనే ఆ అమ్మాయి నగ్నంగా నిల్చుని వుంది. మరో ఫోటోలో ఆ అమ్మాయి నగ్నంగా బోర్లా పడుకుని వుండగా, ఆర్జీవీ ఎదురుగా నిల్చుని డైరక్షన్ చేస్తున్నారు.

ఈ ఫోటోలు చూస్తుంటే, ఈ సినిమా ఏ రేంజ్ లో వుండబోతొందో? ఈ దేశంలో స్వేఛ్చా స్వాతంత్ర్యాలు ఏ రేంజ్ లో పరిఢవిల్లుతున్నాయో తలుచుకుంటూ వుంటనే ఒడలు పులకరిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?