Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత సూపర్ కదా

సమంత సూపర్ కదా

మొత్తానికి సమంత తెలుగులో తన పట్టు తగ్గలేదని రుజువుచేసుకుంది. తమన్నా,శృతిలతో పోటీ పడలేక, పక్కకు తప్పుకున్నట్లే అని అనుకున్నారంతా. కానీ అటు అడ్డాల శ్రీకాంత్-మహేష్ కాంబినేషన్ లోనో బ్రహ్మోత్సవంలోనూ, ఇటు త్రివిక్రమ్-నితిన్ కాంబినేషన్ లోని రాధాకృష్ణ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. రెండూ పెద్ద సినిమాలే.

అందునా మహేష్ సినిమా అంటే దాని రేంజ్ నే వేరు. ఇప్పుడ నితిన్ సినిమా ఓకె చేయడం ద్వారా సెకెండ్ లైన్ యంగ్ హీరోలందరికీ ఓ మెసేజ్ పంపినట్లయింది.  సమంత పక్కన ఇంతవరకు చేయని హీరోలందరూ, తమకు సూట్ అవుతుంది అనుకుంటే ఆమెను ఎంచుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం వుంది.  అంటే సమంత మార్కెట్ మరి కొన్నాళ్లు స్టడీగా వుండేలాగే వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?