Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమంత వళ్లు చేసిందా?

సమంత వళ్లు చేసిందా?

అల్లుడుశ్రీను చూసిన వారి కళ్లన్నీ సమంతకే ఎక్కువగా అతుక్కుపోయాయి. తనకు ఇచ్చిన రెండు కోట్లు( ?)కు న్యాయం అయ్యేలా వీలయినంత స్కిన్ షో చేసింది సమంత. ఆ సంగతి అలా వుంచితే, ఈ సినిమా చూసిన వారందరికీ సమంత కాస్త బొద్దుగా మారిన ఫీలింగ్ కలిగింది. 

బుగ్గల దగ్గర నుంచి ఎక్కడెక్కడ కండ చేరడానికి అవకాశం వుందో..అక్కడక్కడ బాగానే పెరిగినట్లు కనిపించింది. దీంతో సమంత జనం కళ్లకు మరింత అందంగా కనిపించింది. కొత్త కుర్రాడి పక్కన రెచ్చిపోయి నటించి, నటనే కాదు..గ్లామర్ కూడా కురిపించగలను అని చాటేసింది సమంత.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?