Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెంటి మెంట్...ఏంటీ సెంటిమెంట్

సెంటి మెంట్...ఏంటీ సెంటిమెంట్

సినిమా రంగం మొత్తం సెంటిమెంట్ల చుట్టూ తిరుగుతుంది. మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన సినిమాల్లో తొంభై ఎనిమిది శాతం ప్లాపులే. అయినా వేయని వాళ్లంతా వేస్తూనే వుంటారు. ఫ్లాపులు చవి చూస్తేనే వుంటారు. 

అయితే దర్శకుడు సంపత్ నంది ఆమెను తన తాజా సినిమా బెంగాల్ టైగర్ లోకి తీసుకోవడం వెనుక కూడా సెంటిమెంట్ వుందట. తన తొలి కమర్షియల్ హిట్ రచ్చలో తమన్నానే హీరోయిన్. తమన్నాకు వున్న రెండు మూడు హిట్లలో అది ఒకటి. ఆ సెంటిమెంట్ తోనే సంపత్ నంది తన సినిమాకు తమన్నాను సూచించాడట. ఎలాగూ తను జోడీ కట్టలేదని రవితేజ సై అన్నాడట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?