Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుమంత్ అశ్విన్ తో దిల్ రాజు

సుమంత్ అశ్విన్ తో దిల్ రాజు

సుమంత్ అశ్విన్ కు మరో చాన్స్ వచ్చింది. త్వరలో లవర్స్ విడుదల కానుంది. ఇదిలా వుండగానే దిల్ రాజు త్వరలో నిర్మించబోయే కేరింత సినిమాకు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంపికయినట్లు తెలుస్తోంది. అతగాడి తొలి సినిమాకు కూడా దిల్ రాజే నిర్మాత. 

అది పెద్దగా విజయం సాధించకున్నా, మలి సినిమా అంతకు ముందు ఆ తర్వాత బాగానే ఆడేసింది. ఇప్పుడు లవర్స్ మీద కూడా పాజిటివ్ రిపోర్టులు అందుతున్నాయి. దీంతో దిల్ రాజు తన కేరింతకు సుమంత్ అశ్విన్ ను ఖరారు చేసినట్ల బోగట్టా. ఇంకా దీనికి ఇతర టెక్నీషియన్లు, తారాగణం ఎంపిక కావాల్సివుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?