Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తప్పదు..అలా సర్దుకోవాల్సిందే

తప్పదు..అలా సర్దుకోవాల్సిందే

ఎంత గ్యాప్ తరువాత తీసాం అన్నది కాదు..సరైన సినిమా తీసామా లేదా అన్నది ముఖ్యమట. మహేష్ డైలాగును కాపీ కొట్టిన ఈ డైలాగు చెప్పింది దర్శకుడు మెహర్ రమేష్. అశ్వనీదత్ ను శక్తి సినిమాతో కోలుకోలేని దెబ్బ తీసింది..వెంకటేష్ కు మరిచిపోలేని షాడో ను ప్రసాందించింది ఈ దర్ళకుడే. 

వరుస ఫ్లాపుల తరువాత మరి సినిమా అన్నది లేదు తెలుగులో. చాలా కాలం తరువాత బయటకు వచ్చి జాదూగాడు అడియో ఫంక్షన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కామెంట్ చేసాడు. 

ఆయన జాదూగాడు దర్ళకుడు యోగేష్ గురించి అన్నాను అనుకున్నాడు కానీ, తన సీన్ అదే నని మరిచిపోయాడని విన్నవాళ్ల రీసౌండ్ కామెంట్లు వినిపించాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?