Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తాప్సీ కూడా గొంతు కలిపింది

తాప్సీ కూడా గొంతు కలిపింది

సుంకర అన్నపూర్ణ..శోభాడే..ఇప్పటికి బాహుబలిలో అవంతిక పాత్రను మలిచిన తీరుపై మండిపడ్డ ఇద్దరు. సుంకర అన్నపూర్ణ అనే అమ్మాయి, తన అభిప్రాయాలు విడియోగా తీసి, యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. శోభాడే అయితే వ్యాసమే రాసింది. ఇప్పుడు వీళ్లతో నటి తాప్సీ కూడా గొంతు కలిపింది. 

రాజమౌళి మంచి సినిమా తీస్తే తీసి వుండొచ్చు, కానీ కథానాయికల పాత్రలను మలచిన తీరు మాత్రం అస్సలు బాగాలేదు అంటోంది. ముఖ్యంగా అవంతిక (తమన్నా) పాత్రను మలచిన తీరు సరిగ్గా లేదని అని ఓ ఇంటర్వూలో కామెంట్ చేసిందట. బాహుబలి కలెక్షన్లు దండుకు పోయిన ఇన్నాళ్లకు ఒక్కో గోంతు లేస్తున్నాయన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?