Advertisement


Home > Movies - Movie News
పిక్‌ టాక్‌: మొత్తానికి బరితెగించేసింది

నెమ్మది నెమ్మదిగా సెమీ న్యూడ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో ఇప్పటిదాకా హల్‌చల్‌ చేసిన బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా.. మొత్తంగా బరితెగించేసింది. సెమీ న్యూడిటీ ఏం కాదు, ఫుల్‌ న్యూడ్‌గా ఫొటోకి పోజిచ్చేసింది. ఈ మధ్యనే కట్‌ చేసిన దానిమ్మ పండు రెండు చెక్కల్నీ, తన ఎద భాగానికి 'కవరింగ్‌' కోసం వాడిన ఇషా గుప్తా సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన విషయం విదితమే. ఆ కాస్త దాపరికం ఎందుకనుకుందేమో, మొత్తంగా నగ్న శరీరాన్ని సోషల్‌ మీడియాకి ఎక్కించేసింది. 

ఆగండాగండీ, మొత్తంగా నగ్న శరీరాన్ని కెమెరాకి అప్పగించేసినా, బెడ్‌ మీద బోర్లా పడుకుంది కాబట్టి.. బ్యాక్‌ పార్ట్‌ మాత్రమే న్యూడ్‌గా కన్పిస్తోంది. ఇదీ సెమీ న్యూడ్‌ అని లైట్‌ తీసుకుంటారా.? ఏమో, రేప్పొద్దున్న ఇంకెలాంటి బాంబ్‌ పేల్చేస్తుందో.! బాలీవుడ్‌లో అవకాశాలు రాక ఇలాంటి పనులు చేస్తే ఓ లెక్క.. చేతిలో సినిమాలున్నప్పుడు చేస్తే ఇంకో లెక్క.! 

ఎవరేమన్నా అనుకోండి.. నా దేహం నా ఇష్టం.. నేనేం చేసినా, దానికో 'లెక్క' వుంటుందని తిక్క తిక్కగా మాట్లాడుతోన్న ఇషా గుప్తా, ఈ సెమీ న్యూడ్‌, న్యూడ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో హాటెస్ట్‌ సెలబ్రిటీగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. చూద్దాం, ముందు ముందు సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ ఇంకెలాంటి పైత్యం ప్రదర్శిస్తుందో.!