Home > Movies - Photo Feature
దాదాపు న్యూడ్... మరో టాప్‌లెస్ టెంప్టేషన్..!

ఈమె ఒకప్పటి మిస్ ఇండియా అనే విషయాన్ని జనాలు ఎప్పుడో మరిచిపోయారు. మరి మిస్ ఇండియాగా సంపాదించుకున్న గుర్తింపు కంటే.. ఇన్‌స్టాగ్రమ్ లో ఫొటోలతో ఎక్కువ గుర్తింపును సంపాదించుకుంటోంది ఈ సుందరి. హాట్ హాట్ పోజుల ను శర పరంపరలా సంధిస్తున్న ఇషా తాజాగా మరిన్ని సెక్సీ స్టిల్స్ ఇచ్చింది. మొన్నటి వరకూ లో దుస్తులతో అందాల ప్రదర్శన చేసిన ఇషా ఈ సారి టాప్ లెస్ గా మారిపోయింది. 

దాదాపు న్యూడ్ గా మారిపోయినంత పని చేసింది. ప్రస్తుతం ఇషాకు బాలీవుడ్ లో సినిమాలు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి. కానీ... ఎక్కడా తగ్గకూడదన్నట్టుగా ఇలాంటి హాట్ పోజులను పోస్టు చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రమ్ ను ఉపయోగించుకుని హాట్ హాట్ పోజులను పోస్టు చేస్తున్న భామా మణులు చాలా మందే తయారైనా.. ఇప్పుడు ఇషా జోరు ముందు వాళ్లంతా వెనుకబడ్డారు. వార్తల్లోనే లేకుండా పోయారు! గ్యాప్ లేకుండా ఇషా రెచ్చిపోతోంది మరి!