Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

ఇషా.. వైట్ లాంజరీ.. వాటే హాట్

ఇషా.. వైట్ లాంజరీ.. వాటే హాట్

హాట్ ఫొటోస్ కోసం మొన్నటి వరకూ బికినీల్లోనో... లేకపోతే టాప్ లెస్ అంటూ చేతులు అడ్డం పెట్టేసుకుని.. హాట్ హాట్ గా కనిపించే వాళ్లు హీరోయిన్లు. మరి అందరూ అలాగే చేసేస్తున్నారు, దాని వల్ల తనకు కొత్తగా గుర్తింపు రాదనే అనుకుందో ఏమో కానీ.. ఈ మధ్య ఇషా గుప్తా కొత్త రూట్లో దూసుకుపోతోంది.

ఈమె బికినీ లు, స్విమ్ సూట్లు పక్కన పెట్టేసి లో దుస్తులతో రంగంలోకి దిగింది. ఈ విధంగా హీటెక్కిస్తోంది. అనుదినం హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రమ్ లోకి అప్‌లోడ్ చేస్తోంది ఈ భామ. ఒకప్పుడు మిస్‌ఇండియా గా నిలిచిన నేపథ్యం గల ఇషా.. ఇప్పుడు ఈ హాట్ ఫొటోలతో అంతకు మించిన గుర్తింపును సంపాదించుకుంటోంది.

ఈమె మాజీ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే విషయం చాలా మంది తెలియదు. ఒకవేళ ఈ ఫొటోలూ గట్రా పోస్టు చేయేకపోతే ఈమె మాజీ మిసిండియా అని చెప్పే వాళ్లూ ఉండరు. అందుకే.. పబ్లిసిటీ టెక్నిక్స్ గా ఎరిగి ఈమె ఫొటోల అప్ లోడింగ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టుంది.

మొన్నామధ్య బ్లాక్ లాంజరీతో పోజులిచ్చిన ఇషా ఇప్పుడు వైల్ లాంజరీలో ప్రత్యక్షం అయ్యింది. నిండుగా వైట్ దుస్తులు వేసుకుని ప్రత్యక్షం అయితేనే కాదు, అరకొరగా వైట్ వేసుకుని వచ్చినా ఏంజిల్ అనే అనొచ్చు.. అంటూ ఈమెను వర్ణిస్తున్నారు ఇన్‌స్టాగ్రమ్ ఫాలోయర్లు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?