Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

రియాసేన్.. అమాయకంగా, హాట్‌గా..!

రియాసేన్.. అమాయకంగా, హాట్‌గా..!

ఒకటీ అర తెలుగు సినిమాలతో ప్రయత్నాలు చేసినా.. ఇక్కడ ఆకట్టుకోలేకపోయిన హీరోయిన్ రియాసేన్. పాతతరం గ్లామరస్, హాట్ యాక్ట్రెస్ మున్‌మున్ సేన్ కూతురిని దక్షిణాది సినిమాల వాళ్లు నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నించారు. తమిళంలో కూడా ఈమె కొన్ని సినిమాలు చేసింది.

అయితే ఇక్కడ రియా నిలదొక్కుకోలేకపోయింది. గ్లామరస్ గానే నటించినా, రియాలో హీరోయిన్ ఫీచర్లను గుర్తించలేదు మనవాళ్లు. ఇక కొన్ని హిందీ, బెంగాళీ బోల్డ్ సినిమాల్లో అందాలు ఆరబోసింది రియా.

ఇక ఒక సెక్స్ స్కాండల్ ఈమెను వార్తల్లో నిలిపింది. ప్రస్తుతానికి అయితే పూర్తిగా బెంగాలీ సినిమాలకు పరిమితం అయిపోయి, కొన్ని యూట్యూబ్ స్థాయి సినిమాల్లో నటిస్తోంది రియా.

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా మాత్రం ఈమె వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రమ్ లో ఈ హాట్ పోజును పోస్టు చేసింది ఈ బెంగాళీ భామ. అమాయకంగా, హాట్ గా రియా ఇచ్చిన పోజును చూసి.. వన్ మోర్.. అని అడుగుతున్నారు ఫ్యాన్స్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?