Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

సీరత్ కపూర్.. సెమీ న్యూడ్ షో!

సీరత్ కపూర్.. సెమీ న్యూడ్ షో!

నటిగా కన్నా మోడల్ గా ఎక్కువ ఫేమస్ సీరత్ కపూర్. యాడ్ వరల్డ్ లో అయితే ఈమెకు మంచి డిమాండ్ ఉంది. బోలెడన్ని యాడ్ ఫిలింలలో నటించిందీమె. వాటిల్లో కూడా యమ హాట్ గా కనిపించడం సీరత్ ప్రత్యేకత. పలుచటి దుస్తుల్లో… అందాలను ఆరాబోస్తూ ఉంటుంది. ఇక సినిమాలు సీరత్ కు బోనస్!

తెలుగులో ఈమె నటించిన పలు చిత్రాలు మంచి ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ఈ పరంపరలో మంచి మంచి అవకాశాలూ దక్కుతున్నాయి. తాజాగా నాగార్జున సినిమా ‘రాజుగారి గది పార్ట్ టూ’ లో సీరత్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Click Here For Photo Gallery

ఈ నేపథ్యంలో తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ పొటోస్ ను పోస్టు చేస్తోంది సీరత్. ఏకంగా సెమీ న్యూడ్ గా మారిపోయింది. హాట్ ప్రొఫైల్ పిక్ ను కూడా పెట్టింది. మరి నీ అందాలను చూడటానికి వేల కనులైనా చాలవు.. అంటూ కవులుగా మారిపోతున్నారు ఈమె ఫాలోయర్లు. ఒక డిజైనర్ వేర్ ను ప్రమోట్ చేసేందుకు సీరత్ ఈ అవతారం ఎత్తినట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?