Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

సెలెనా.. ఫ్యాషన్ మిస్ ఫైర్, అందాలన్నీ బయటపడ్డాయ్!

 సెలెనా.. ఫ్యాషన్ మిస్ ఫైర్, అందాలన్నీ బయటపడ్డాయ్!

సెలెనా గొమెజ్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణాన్ని కలిగిన ఈ అమెరికన్ సింగర్ కమ్ యాక్టర్ తన ఫ్యాషన్ తో కూడా అంతే పాపులారిటీని సాధించింది. అయితే ఈమె స్టైలిష్ డ్రస్ తొలిసారి మిస్ ఫైర్ అయ్యింది. మరి గమనించిందో లేక గమనించి కూడా అలానే వదిలేసుకుందో కానీ.. ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తున్నాయి ఈమె ఫొటోలు.

అంతర్జాతీయ మీడియా వర్గాలు ఈ పొటోలను ప్రముఖంగా ప్రచురించేస్తున్నాయి. అంత క్రేజున్న ఈమె ఇలా కనిపించే సరికి ఈమెను ఆరాధించే వాళ్లలో కొందరు హర్ట్ అయిపోయారు. అయితే ఇలాంటి ఫొటోలను సెలెనా ఎక్స్ పెక్ట్ చేయక కాదు.. తెలిసే ఆమె ఇలాంటి డ్రస్సేసిందనే మాటా వినిపిస్తోంది. అయితే ఇలాంటి కామెంట్లను లెక్క చేయడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?