Advertisement

Advertisement


Home > Movies - Photo Feature

సో హాట్.. సాగరాన్నే వేడెక్కిస్తున్న సోనారిక!

సో హాట్.. సాగరాన్నే వేడెక్కిస్తున్న సోనారిక!

బ్యాక్ గ్రౌండ్లో ఎగసి పడుతున్న అల ఆమెను అందుకోవాలని ప్రయత్నిస్తోందో.. లేక తన పరువం కూడా అలలాంటిదే అని సింబాలిక్ గా నిలుచుందో కానీ… తన ఫాలోయర్స్ కు మరోసారి పడేసింది సోనారిక భడోరియా! 

తన హాట్ నెస్ తో సాగరాన్నే వేడెక్కిస్తూ పోజులిచ్చింది. టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టి.. వెండితెరపై గ్లామర్ కు ఒకానొక నిర్వచనంగా మారిన ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో ఈ పోజును పోస్టు చేసింది. 

హాఫ్ బికినీలో ఈమె పోజులను చూసిన నెటిజన్లు దాంతో సంతృప్తి పడటం లేదు. ఫుల్ బికినీ పోజులు కావాలని కామెంట్ల రూపంలో తమ సందేశాలను ఆమెకు అందేలా చేస్తున్నారు. మరి సోనారిక వారి ముచ్చట ఎప్పుడు తీరుస్తుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?