Advertisement


Home > Movies - Press Releases
నందు సినిమా ట్రయిలర్ విడుదల

ఎ ఎస్ పి క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..హీరో నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసారు ఈ సందర్బంగా డైరెక్టర్ బిక్స్ మాట్లాడుతూ  స్టార్ డైరెక్టర్ సుకుమార్  రంగస్థలం మూవీ బిజీ లో ఉండి కూడా మాకు టైమ్ కేటాయించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. సుకుమార్ గారు ట్రైలర్ చూసి మాకు బ్లేసింగ్స్ ఇవ్వడం మా టీమ్ కు మరింత ఆనందంగా ఉంది మా చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నాము మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని అని కోరుకుంటున్నాము అని చెప్పారు. ఈ సినిమాకు సంగీతం సాకేత్ కొమండూరి, కెమేరా విశ్వకాంత్, సుభాష్, పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి, కాసర్ల శ్యామ్ నిర్మాత: భాస్కర్ భాసాని,కథ స్క్రిన్ ప్లే మాటలు దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల