మంచు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైంది. అది బయటి బ్యానరే. ఇప్పుడు మళ్లీ మరో బయటి బ్యానర్ కు ఓకె చెప్పాడు. నిర్మాత అనిల్ సుంకర తన ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తారు.
Advertisement
గతంలో విష్ణుతో దేనికైనా రెడీ, మనోజ్ తో కరెంటు తీగ సినిమాలు అందించాడు నాగేశ్వర రెడ్డి. మాంచి కామెడీ టైమింగ్ వున్న సినిమాలు తీయడంలో గట్టి హ్యాండ్ అని పేరుంది.
అనుక్షణం, రౌడీ, డైనమైట్ లాంటి డిఫరెంట్ సినిమాలు చేసిన తరువాత మళ్లీ విష్ణు తనకు హిట్ లు ఇచ్చిన ఎంటర్ టైన్ మెంట్ జోనర్ కు వచ్చాడు. ఈ సినిమాకు దసరా నాడు క్లాప్ కొడతారు.