రామోజీకి రాజ‌గురు ద‌క్షిణ‌

చంద్ర‌బాబుకి గురుభ‌క్తి ఎక్కువ‌. జ‌నం డ‌బ్బుతో రామోజీ సంస్మ‌ర‌ణ స‌భ ఘ‌నంగా చేశారు. భార‌త‌ర‌త్న కూడా ఇవ్వాల‌ని కోరాడు. ప‌నిలో ప‌నిగా ఎన్టీఆర్‌ను కూడా క‌లిపాడు. ఎన్టీఆర్‌కు ఇస్తే ఎవ‌రికీ ఆక్షేప‌ణ వుండ‌దు కానీ,…

చంద్ర‌బాబుకి గురుభ‌క్తి ఎక్కువ‌. జ‌నం డ‌బ్బుతో రామోజీ సంస్మ‌ర‌ణ స‌భ ఘ‌నంగా చేశారు. భార‌త‌ర‌త్న కూడా ఇవ్వాల‌ని కోరాడు. ప‌నిలో ప‌నిగా ఎన్టీఆర్‌ను కూడా క‌లిపాడు. ఎన్టీఆర్‌కు ఇస్తే ఎవ‌రికీ ఆక్షేప‌ణ వుండ‌దు కానీ, రామోజీ భార‌తర‌త్న ఎలా అవుతాడా? అనేది అంద‌రికీ సందేహం. అయితే వ్యాపార‌ర‌త్న అవుతాడు కానీ. దేశంలో ఎలాగూ వ్యాపారుల చేతుల్లోనే వుంది కాబ‌ట్టి, ఆ లెక్క‌న చూస్తే క‌రెక్టే.

రామోజీ మంచి వ్యాపార‌స్తుడు. ఇక్క‌డ మంచి అంటే మంచివాడ‌ని అర్థం కాదు. సొంత వ్యాపారాల‌ను అభివృద్ధి చేయ‌డం, ప్ర‌త్య‌ర్థుల్ని తొక్క‌డం, ఉద్యోగుల్ని పీల్చి పిప్పి చేయ‌డం, స్వార్థం త‌ప్ప‌, మాన‌వ ముఖం లేక‌పోవ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. చంద్ర‌బాబుకి అదే కావాలి. పైగా బాబు ఈనాటి స్థితికి రామోజీ ఊత‌క‌ర్ర లాంటి వాడు.

తెలుగు వాళ్ల దుర‌దృష్టం ఏంటంటే గ‌త 40 ఏళ్లుగా ఈనాడు త‌ప్ప ఇంకో ప‌త్రిక‌ని స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌వారు లేక‌పోవ‌డం. వ‌చ్చినా రామోజీ స్పీడ్‌కి, ఎత్తుల‌కి త‌ట్టుకోలేక‌పోవ‌డం. నిజాలు రాస్తే ప‌త్రిక‌లు అమ్ముడుపోవు. అమ్మ‌కం క‌ళ కూడా తెలియాలి. ఉద‌యం రావ‌డం బాగానే వ‌చ్చింది కానీ, దాస‌రికి సినిమా తెలిసినంత బాగా వ్యాపారం తెలియ‌దు. అంద‌రినీ న‌మ్మాడు, మునిగాడు. రామోజీ గొప్ప‌త‌నం ఏమంటే ఎవ‌రినీ న‌మ్మ‌డు. ప్ర‌తివాడి మీద నిఘా వుంటుంది. వేగుల మీదే వేగుల్ని నియ‌మించ‌డంలో స‌మ‌ర్థుడు. అబ‌ద్ధాల్ని నిజాలుగా భావింప‌చేసే మంత్ర‌గాడు.

దాస‌రి చేతులెత్తేస్తే, మాగుంట కొన్నాడు. సారా ఉద్య‌మంతో ఆయ‌న వ్యాపారంతో పాటు ప‌త్రిక కూడా ఫినిష్. వార్త పేరుతో సంఘీ వ‌చ్చాడు. మార్వాడి వ్యాపార‌స్తుడు, రామోజీకి స‌రైన వాడే కానీ , బ‌ట్ట‌ల మిల్లుకి, పేప‌ర్ ఆఫీస్‌కి తేడా తెలియ‌దు. రెండు తానులుగానే వ‌స్తాయ‌నుకున్నాడు.

రామోజీ జూద నిర్వాహ‌కుడులాంటి వాడు. అవ‌త‌లి వాడు దివాళా తీసే వ‌ర‌కూ ఆడ‌గ‌ల‌డు. జిల్లా పేజీల్ని క‌ల‌ర్స్ స్పెష‌ల్స్ అంటూ ఖ‌ర్చు పెంచాడు. అవ‌త‌ల కూడా పోటీ ప‌డి చేతులెత్తేశారు.

ఒక అబ‌ద్ధాన్ని ప‌దేప‌దే చెబితే నిజంగా మారుతుంది, ఇది ఈనాడు పాల‌సీ. చంద్ర‌బాబు గొప్ప నాయ‌కుడు, దార్శ‌నికుడు అని ప్ర‌చారం చేసింది. బాబు ప‌డిన‌ప్పుడ‌ల్లా పంపు కొట్టి నిల‌బెట్టింది. అయినా 2004లో ఓడిపోయాడు.

వైఎస్‌కి రాజ‌కీయం తెలుసు కానీ, వ్యాపారం తెలియ‌దు. జ‌గ‌న్ వ్యాపారం నేర్చుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. చంద్ర‌బాబు బ‌లం ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి అని గుర్తించాడు. సాక్షి పుట్టింది. ఏబీసీ (ఆడిట్ బ్యూర్ ఆఫ్ స‌ర్క్యులేష‌న్‌) చేజారి పోతుంద‌ని రామోజీని భ‌య‌ప‌డేలా చేసింది. అయితే వైఎస్ అనంత‌రం అది జెమినీ ప్రొడ‌క్ష‌న్ లోగోలా మారిపోయింది. ఇద్ద‌రు కుర్రాళ్లు బాకాలు ఊదిన‌ట్టు సాక్షి ప‌త్రిక , టీవీలు జ‌గ‌న్‌కి బాకాలుగా మారిపోయాయి.

సాక్షి మేనేజ్‌మెంట్ ఎంత నాణ్యంగా త‌యారైందంటే వాళ్ల‌కి రాత‌కి, కోత‌కి తేడా తెలియ‌దు. రాసే వాళ్ల‌కి కుంటి స్టూల్‌, కోత‌లు కోసే వాళ్ల‌కి కుష‌న్ సీట్‌.

ఈనాడు స‌క్సెస్‌కి, రామోజీ గొప్ప‌త‌నానికి కార‌ణం అవత‌లి వాళ్ల చేత‌కానిత‌నమే. గురువుల్ని ప‌ట్టించుకునే ల‌క్ష‌ణం చంద్ర‌బాబుకి లేదు. కానీ రామోజీకి వార‌స‌త్వం వుంది. ఈనాడు ఇంకా నెంబ‌ర్ 1గానే వుంది. ఈ ఐదేళ్లు చంద్ర‌బాబు ఏం చేసినా అద్భుతం అన‌డానికి సిద్ధంగా వుంది. జ‌గ‌న్‌ని ఓడించే పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లో తాను విజ‌యం సాధించి, బాబుకి కూడా తెచ్చింది.

ఈ నేప‌థ్యంలో రాజ‌గురు ద‌క్షిణ చెల్లించ‌డం ధ‌ర్మ స‌మ్మ‌తం. అందుకే ప్ర‌జ‌ల సొమ్ముతో ప్ర‌క‌ట‌న‌లు, స‌భ‌లు. ఎన్టీఆర్ చ‌నిపోయి 28 ఏళ్లైనా భార‌త‌ర‌త్న‌కు దిక్కులేదు కానీ, రామోజీ చ‌నిపోయిన 20 రోజుల‌కే భార‌త‌ర‌త్న‌ని ప్ర‌స్తావిస్తున్నారు.

తెలుగు స‌మాజానికి రామోజీ ఇచ్చిన కానుక చంద్ర‌బాబు. రామోజీకి చంద్ర‌బాబు ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ది భార‌త‌ర‌త్న‌. లెక్క స‌రిపోయింది.

17 Replies to “రామోజీకి రాజ‌గురు ద‌క్షిణ‌”

  1. కంగారు పడకు g.a

    జగన్ అంటే కె-బ్యాచ్ కి అంత భయం . 11 వచ్చినా గాని చుడు ఎన్ని comments

    1. 1995 లొ Sr. NTR కి వెన్నుపోటు…C.M కుర్చి కొటెచిండు 
    2. 1999 BJP పుణ్యం ( కార్గిల్ యుద్ధం)
    3. 2014 Modi/P kalyan దయ 
    4. 2024 Modi/P kalyan దయ

    ఇంత మంది జాకీ వేస్తేకాని అక్కడ లేవదు

    జనం మెచ్చినా లీడర్ జగన్. వెన్నుపోటు తో గెలిచినా లీడర్ కాదు

  2.  మొదటి వెన్నుపోటు వాలంటీర్లకు. sorry 2024 lo లో మెదటి వెన్నుపోటు.1995 లో మామకు

    బాబు మొదటి దెబ్బకే అబ్బా అంటే ఎలా. 

     క్రిందవి అన్ని మోసం చేసినా తరువాతా చెప్పు ఎంత నొప్పు చెప్పు 

    TDP 2024 మెనెఫెస్టో

    ⇨ మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    ⇨ సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ⇨ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    ⇨ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    ⇨ దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    ⇨ బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    ⇨ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    ⇨ యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    ⇨ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    ⇨ తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    ⇨ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ⇨ వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

    ⇨ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

    ⇨ ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

    ⇨ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

    ⇨ భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

    ⇨ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

    ⇨ పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

    ⇨ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ

    ⇨ ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

    ⇨ చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

    ⇨ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం

    ⇨ మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

    ⇨ స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం

    ⇨ డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

    ⇨ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

    ⇨ ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం

    ⇨ ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

    ⇨ ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

    ⇨ చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

    ⇨ బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

    ⇨ ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం

    ⇨ ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

    ⇨ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

    ⇨ ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

    ⇨ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం

    ⇨ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

    ⇨ దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

    ⇨ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

    ⇨ వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు

    ⇨ జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ

    ⇨ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

    ⇨ లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు

    ⇨ రాజధానిగా అమరావతి కొనసాగింపు

    ⇨ ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

    ⇨ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

    ⇨ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా

    ⇨ అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు

    ⇨ విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం

    ⇨ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

  3.  మొదటి వెన్నుపోటు వాలంటీర్లకు. sorry 2024 లో మెదటి వెన్నుపోటు.1995 లో మామకు

  4.  మొదటి వెన్నుపోటు వాలంటీర్లకు. sorry 2024 lo లో మెదటి వెన్నుపోటు.1995 లో మామకు

    బాబు మొదటి దెబ్బకే అబ్బా అంటే ఎలా. 

     క్రిందవి అన్ని మోసం చేసినా తరువాతా చెప్పు ఎంత నొప్పు చెప్పు 

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    ⇨ తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    ⇨ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ⇨ వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

    ⇨ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

    ⇨ ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

    ⇨ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

    ⇨ భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

    ⇨ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

    ⇨ పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

    ⇨ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ

    ⇨ ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

    ⇨ చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

    ⇨ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం

    ⇨ మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

    ⇨ స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం

    ⇨ డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

    ⇨ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

    ⇨ ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం

    ⇨ ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

    ⇨ ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

    ⇨ చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

    ⇨ బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

    ⇨ ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం

    ⇨ ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

    ⇨ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

    ⇨ ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

    ⇨ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం

    ⇨ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

    ⇨ దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

    ⇨ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

    ⇨ వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు

    ⇨ జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ

    ⇨ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

    ⇨ లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు

    ⇨ రాజధానిగా అమరావతి కొనసాగింపు

    ⇨ ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

    ⇨ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

    ⇨ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా

    ⇨ అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు

    ⇨ విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం

    ⇨ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

  5. ప్రపం చం లో ఎక్క డైనా వరదను మళ్లిం చేలా స్పి ల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరం లో చం ద్రబాబు సర్కా ర్ అం దుకు పూర్తి విరుద్ధం గా వ్యవహరిం చిం ది. 

    డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి ముమ్మాటికి చం ద్రబాబు ప్రభుత్వ మే కారణం . ఇదే అం శాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్హెచ్పీసీ నివేదికలు స్ప ష్టం చేశాయి.

    చం ద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపం తోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చం ద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పి ల్ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసిం ది. 

    భజన చట్టం ప్రకారం కేం ద్రమే నిర్మిం చాల్సి న పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కిం చుకున్న చం ద్రబాబు సర్కా ర్ ప్రాజెక్టు నిర్మా ణ ప్రణాళికను తుం గలో తొక్కిం ది. సులభం గా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికం గా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్య త ఇచ్చిం ది

  6. ప్రపం చం లో ఎక్క డైనా వరదను మళ్లిం చేలా స్పి ల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరం లో చం ద్రబాబు సర్కా ర్ అం దుకు పూర్తి విరుద్ధం గా వ్యవహరిం చిం ది. 

    డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి ముమ్మాటికి చం ద్రబాబు ప్రభుత్వ మే కారణం . ఇదే అం శాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్హెచ్పీసీ నివేదికలు స్ప ష్టం చేశాయి.

    చం ద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపం తోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చం ద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పి ల్ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసిం ది. 

    భజన చట్టం ప్రకారం కేం ద్రమే నిర్మిం చాల్సి న పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కిం చుకున్న చం ద్రబాబు సర్కా ర్ ప్రాజెక్టు నిర్మా ణ ప్రణాళికను తుం గలో తొక్కిం ది. సులభం గా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికం గా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్య త ఇచ్చిం ది

  7. mana baabu

    ప్రపం చం లో ఎక్క డైనా వరదను మళ్లిం చేలా స్పి ల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరం లో చం ద్రబాబు సర్కా ర్ అం దుకు పూర్తి విరుద్ధం గా వ్యవహరిం చిం ది. 

    డయాఫ్రం వాల్ దెబ్బ తినడానికి ముమ్మాటికి చం ద్రబాబు ప్రభుత్వ మే కారణం . ఇదే అం శాన్ని ఐఐటీ హైదరాబాద్, ఎన్హెచ్పీసీ నివేదికలు స్ప ష్టం చేశాయి.

    చం ద్రబాబు ప్రభుత్వ ప్రణాళిక లోపం తోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోగా, నాడు చం ద్రబాబు పునాది స్థాయిలో వదిలేసిన స్పి ల్ను 48 గేట్లతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసిం ది. 

    భజన చట్టం ప్రకారం కేం ద్రమే నిర్మిం చాల్సి న పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కిం చుకున్న చం ద్రబాబు సర్కా ర్ ప్రాజెక్టు నిర్మా ణ ప్రణాళికను తుం గలో తొక్కిం ది. సులభం గా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికం గా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్య త ఇచ్చిం ది

  8. కొడుకుని సి.ఎం చెయ్యాలి అనే ఆశా . ఆంధ్ర దివాళా దిశగా 

    ఒక్క నెలకే రూ.10 వేల కోట్లు కావాలి. 5 ఇయర్స్ కి –> 6 లక్షల కోట్లు + ‘కా’.మరావతి ని సింగపూర్ చెయ్యటానికి మరో 4 లక్షల కోట్లు . మొత్తం పది లక్షల కోట్లు అప్పు. 

  9. Chandrababu Naidu is not obliged to fulfill any of his poll promises. The reason is that his victory was largely due to Narendra Modi, who allegedly used his influence over the Election Commission to enable NDA allies to rig the election, manipulate postal ballots, and tamper with Electronic Voting Machines (EVMs).

  10. Vurike Ramoji meeda padi yedavatam thappinchi nee lanti vallu andukune stahyi kadu aayanadi..Nelaga morigina prathi kukkaki samadanam cheppadu kabatti rallu vesthunnaru. Aayana 1974 lo Patrika rangamloki vachadu..anthakamundu vunna vallu aa tharwatha vachina vallu enduku nilabadaledu mari..Endukante vallu ammudu poye rakam kabatti ekkuva rojulu leru..EENADU Prathipaksha patra poshinchindi kabatti nilabadindi. Neeli Kuli media rajyam yelusthunna ee rojullo kuda EENADU having the best circulation in both states.

  11. ఏదైనా ఒక పని చేసినప్పుడు దానిలో బహుళమైన ప్రయోజనాలు ఉండాలి.

    1. జనం డబ్బుతో చేసినా ఈ కార్యక్రమం వల్ల ఎంత ఖర్చు అయింది

    2. రామోజీ రావు గారి కుటుంబం అమరావతికి 10cr donate చేసారు. అది లాభమే కదా

    3. ఒక గేట్ టుగెదర్ లా అందరు ప్రముఖుల్ని ఒకచోట చేర్చారు. అది మంచిదే కదా?

  12. మా వూరిలో జనాలు మా ఎంఎల్ఏ గారిని పిలిచి సన్మానించి ఒక కమ్యూనిటీ హాల్ కి కావాల్సిన గ్రానైట్, సిమెంట్, కరెంట్, సిమెంట్ బల్లలు తదితరమైనవి విరాళం గా పొందారు. ఇలాటివి మంచివే అని నా అభిప్రాయం.

  13. Entha baga raasavu baga artham ayyindi …. andaroo dongale… avakasam koladi rayadam…matladadam anthe theda….

    kani naku artham kani equation okati vundi adi 200×235000=47000000×12=Rs.50.65 cr…+ iniko Rs.20.35 cr in 4 years = Rs.284.00 crores idi Kevalam Sakshi chandadaruga Governnment Sakshi ki pay chesina mottam + advertisements roopamlo + sakshi earlier employees lo chalamandi Salahadarula roopamlo….. adi kooda prasthavisthe bagundedi kada…. nuvvu prajala paksham ani niroopinchukovadaniki….

Comments are closed.