జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా పర్యటన కాదు కానీ జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కి ఘోర అవమానం జరిగింది.
విజయనగరం జిల్లా గుర్లలో అతిసార వ్యాధితో డజన్ మంది దాకా మృత్యువాత పడ్డారు. రెండు వందల మందికి పైగా రోగాన పడ్డారు. మరణ మృదంగం అక్కడ మోగుతూంటే ప్రభుత్వాల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం పట్ల జనాలు మండిపోతున్న పరిస్థితి ఉంది.
ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గుర్లలో అతిసార బాధితులను పరామర్శ చేశారు. గుర్ల పీహెచ్ సీలోని అతిసార రోగులను పవన్ పరామర్శిస్తున్నపుడు ఆయనతో పాటు ఆసుపత్రి లోపలికి వెళ్ళాలని ప్రయత్నించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ని పవన్ సెక్యూరిటీ అడ్డుకోవడం వివాదాన్ని రేపింది.
జిల్లాకు చెందిన మంత్రిని అనుమతించరా అని కొండపల్లి అనుచరులు అడిగినా సెక్యూరిటీ ససేమిరా అన్నారు. దాంతో పవన్ లోపల బాధితులను పరామర్శించి బయటకు వచ్చేంత వరకు ఆసుపత్రి గేటు బయటనే మంత్రి కొండపల్లి ఉండిపోయారు. దీంతో మంత్రి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వంలో సాటి మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని వారు ఫైర్ అవుతున్నారు. అంతా కలసి ప్రభుత్వంలో ఉన్నారని పైగా జిల్లాకు చెందిన మంత్రి వస్తే ఆయనను సాదరంగా లోపలికి పంపాల్సిన సెక్యూరిటీ అడ్డుకోవడమేంటి అని గుస్సా అవుతున్నారు. దీని మీద జిల్లా టీడీపీలోనే వాడి వేడి చర్చ సాగుతోంది.
గుర్లలో అతిసారా మరణాల మీద ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా సరైన సమయంలో స్పందించలేదని అంటున్నారు. మంత్రి కొండపల్లి కూడా ఇటీవలే బాధితులను పరామర్శించి వచ్చారు. అప్పటికే చాలా మరణాలు సంభవించాయి.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ టూర్ వేశారు. ఆయన ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చినప్పటికీ జనసేన నేతలే ఎక్కువగా కనిపించారు అని అంటున్నారు. అయితే మంత్రిని పీహెచ్ సీ వద్ద సెక్యూరిటీ అడ్డుకున్నారు అన్నది మాత్రం టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు. ఈ విషయం ఎంతదాకా వెళ్తుందో అన్నది అంతా తర్కించుకుంటున్నారు.
😂😂😂…. ఏడుస్తున్నావ GA….
Hospital lo oke saari antha mandi velthe place emuntundi ra GA. Andulo Pawan sir is Deputy CM. So protocol prakaram he is ahead of all other ministers. So, he was allowed to finish his visit first before allowing others. daaniki edustav enduku
Call boy jobs available 9989793850
“ గ్రేటర్‌లో ప్రజా, సరకు రవాణా వాహనాల తనిఖీలకు ఆటోమేటెడ్ వాహన ఫిట్‌నెస్ కేంద్రాలు అందుబాటులో రానున్నాయి. గ్రేటర్ పరిధిలో నలువైపులా నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. సికింద్రాబాద్, నాగోలు, ఉప్పల్, కొండాపూర్ ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటుచేయడం ద్వారా నలువైపులా అందరికి అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.”
సికింద్రాబాద్, నాగోలు, ఉప్పల్ నగరానికి ఒక్కోవైపు ఉన్నాయన్నమాట. బుర్ర, బుద్ధి లేxని గాడిద చెప్పడం, మరొక గాడిద వార్తగా వ్రాయడం.
పవన్ సార్ సెక్యూరిటీ చాలా ఓవర్ చేస్తారు వారి వల్ల పార్టీ కి పెద్ద నష్టం నేను కూడా చాలా సార్లు ప్రత్యక్షంగా చూసాను
బోరుగడ్డ టైప్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ GA గాడు ఇక లైన్ లోకి వచ్చేట్టు లేడు.
vc available 9380537747
ఆ మంత్రి గారు కూడా మీ అంత ఫీల్ అయిఉండరు GA గారూ😂
this is the power of our Dy CM…🤣🤣
nee కన్నా prostitutes 100% better