రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాః వైఎస్ జ‌గ‌న్‌

టీడీపీ, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌పై రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా

కేంద్ర ప్ర‌భుత్వం (సెకీ)తో త‌మ ప్ర‌భుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకోవ‌డంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ, త‌న పరువుకు భంగం క‌లిగిస్తున్న టీడీపీ, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి సంస్థ‌ల‌పై రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తున్న‌ట్టు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలిపారు. తాడేప‌ల్లిలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని ఆయ‌న చెప్పారు.

అదానీ త‌న‌కు భారీ మొత్తంలో లంచం ఇచ్చిన‌ట్టు ఎక్క‌డా పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా ఉద్దేశ‌పూర్వ‌కంగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లో నిలిచిపోయే అత్యంత చ‌వ‌కైన విద్యుత్ ఒప్పందంపై బుర‌ద చ‌ల్లుతూ రాత‌లు రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని జ‌గ‌న్ అన్నారు.

చంద్ర‌బాబు హ‌యాంలో చేసుకున్న విండ్‌, సోలార్ ప‌వ‌ర్ ఒప్పందాల‌తో ఏపీకి అద‌న‌పు భారం ప‌డింద‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు పీపీఏల వ‌ల్ల రాష్ట్రంపై రూ.2 వేల భారం ప‌డింద‌ని ఆయ‌న ఆరోపించారు. అద‌నంగా రూ.3.41 క‌ట్టాల్సి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ అన్నారు. 2021 సెప్టెంబ‌ర్ 15న సెకీ నుంచి తియ్య‌టి క‌బురుతో కూడిన లేఖ వ‌చ్చింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల్ని ప్ర‌శంసిస్తూ, రైతుల విష‌యంలో ప్ర‌ద‌ర్శిస్తున్న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను సెకీ అభినందించింద‌న్నారు.

యూనిట్‌కు రూ.2.49కే … మొత్తంగా 9 వేల మెగావాట్ల ప‌వ‌ర్‌ను అందుబాటులోకి ఇస్తాం అంటూ పేర్కొంద‌న్నారు. ఇందులో 2024, సెప్టెంబ‌ర్‌లో 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్పింద‌న్నారు. ఇది చ‌రిత్ర‌లోనే అతి త‌క్కువ ధ‌ర‌కు అందించిన ప‌వ‌ర్ ఆఫ‌ర్ అని జ‌గ‌న్ అన్నారు. ఇంత త‌క్కువ ధ‌ర‌కు గ‌తంలో ఎప్పుడూ ఒప్పందం జ‌ర‌గ‌లేద‌న్నారు. కానీ చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియా, స‌గం స‌గం తెలివి వున్న ఆయ‌న త‌ర‌పు వాళ్లు ఈ ఒప్పందాన్ని వ‌క్రీక‌రిస్తున్నార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హించారు.

89 Replies to “రూ.100 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తాః వైఎస్ జ‌గ‌న్‌”

  1. ////యూనిట్ 2.49 కె….////

    ఇప్పుడు వాళ్ళు కూడా చెపుతుంది అదెగా! గుజరాత్ అప్పటికె యూనిట్ 1.99 కె ఒప్పందం చెసుకుంటె మీరు ఎలా 2.49 కి ఎలా చెసుకున్నరు అన్నదెగా ప్రశ్న!

    1. చెప్పాడు స్క్రిప్ట్ దానికి కూడా!వాళ్ళ స్టేట్ లలో ఏడారులు ఉన్నాయి అంట.. అక్కడ generate చేసే పవర్ చీప్ మరియు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిసీన్ తో పనిలేదు అని!

    2. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

      Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

  2. ముందు నువ్వు భయటకి వచ్చి మాట్లాడటానికి ఇన్ని రొజులు ఎందుకు పట్టిదొ చెప్పు!

  3. Look what they have wrote in indian express!!

    .

    //While the indictment does not name Foreign Officer 1, a filing by the Security Exchanges Commission filing does say that in August 2021, Adani “met personally with the Chief Minister of Andhra Pradesh…” Between May 2019 and June 2024, Jagan was the CM.////

    .

    indianexpress.com/article/india/adani-indictment-jagan-breaks-silence-signed-agreements-cm-9695772/

  4. థాంక్స్ జగన్ రెడ్డి..

    లాంగ్ వీకెండ్ మాకు మంచి కామెడీ పంచారు.. భలే నవ్వుకున్నాము..

      1. మాటల్లో, ప్రవర్తన లో.. భయం, అసహనం.. స్పష్టం గా కనిపిస్తున్నాయి..

    1. ఇంట్లోనే మీడియా ఉంది కదా.. వేస్ట్ అంటారా..?

      పైగా సాక్షి దేశం లోనే 8th పోసిషన్ అంట.. ఈ లెక్కన ఫస్ట్ లో ఉన్నా.. వేస్ట్..

      ..

      అబద్ధాలు ఎక్కువగా చెపితే.. ఇప్పుడు నిజం చెప్పినా జనాలు నమ్మరు.. అదే సాక్షి పరిస్థితి ఇప్పుడు..

    2. ఆ పచ్చ మీడియా నీ ఎవరూ నమ్మరు ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా యుగం అని 2019 నుండి ఒకటే ఊదర గొట్టరుగా , ఐపోయిందా ఆ యుగం, మళ్ళీ మీడియా సపోర్ట్ అని అంటున్నారు.

    3. ఖమ్మం D S P. Lu. వ్యవసాయం దండగ పింక్ డైమండ్ లాంటి మీ ప్రచారాలు .ఇక చంద్ర బాబు మీద సుమారు 10 కేసు పెట్టాడు ఒకాటి తరువాత ఒకటి లాగా ఏమాత్రం కే frustrate అయితే ఎలా

    4. ఎందుకంత కోపం సోదారా పింక్ డైమండ్ నారాసుర లోకేష్ మీద అడ్డగోలుగా రాతలు ఇలాంటివి ఉన్నాయి మన మీద చాలా

  5. MR JAGAN , WHAT EVER YOU WANT TO SAY COME TO ASSEMBLY AND TALK , YOU ARE SCARED TO COME IMAGINE HOW YOU ALL BEHAVED WHEN IN POWER USING FILTHY LANGUAGE , NOW PRESENT GOVT NEVER USE KIND OF WORDS ARE BEHAVIOUR THIS IS THE DIFFERENCE , YOU BASICALLY SCREWED UP WHOLE SYSTEM , USING TAX PAYERS MONEY ON YOUR OWN PURPOSE , YOUR PALACE AND ALL PALACES WHO’S MONEY EXPLAIN IN ASSEMBLY FIRST.

  6. అమెరికా అధ్యక్షుడు గుర్తుకు రావడం లే అన్నీయకి..

    బిళ్ళలు అయిపోనాయ ఎట్లా రా జగ్గక్ల్స్?

  7. That’s the Way forward. Good descition.well done jagan.In fact out of all those 4 states that went in agreement with seki tamilnadu bought at 2.61 while AP bought at 2.49 that too for a tenure of 25yrs Which is far lesser price than any other remaining states orissa, tn, chattisgar jk.

    1. పరువు నష్టం దావా వేస్తే.. ప్రతి వాయిదా కి కోర్ట్ కి వెళ్ళాలి..

      వెళ్లకపోతే కెసు కొట్టేస్తారు..

      మనోడికేమో కోర్ట్ మెట్లు చూస్తే.. కింద తడిచిపోతుంది.. తుడుచుకోడానికే కోట్లు ఖర్చు చేస్తాడు..

      ..

      ప్రతివారం.. జబర్దస్త్ స్కిట్ లాగా.. బెంగుళూరు నుండి వచ్చి కామెడీ చేసేసి వెళ్ళిపోతాడు..

      మీరేమో నిజం అనుకుని.. భ్రమల్లో పరిభ్రమిస్తుంటారు..

      1. మీరు మరీ, తుడుచుకోటానికి కోట్లు ఎందుకు, సజ్జలని పెట్టుకునేది తుడవడానికి, కడగడానికేగా, ఇప్పుడు ఇచ్చేది యాభై వేలే అంట..

        1. విజయ్ బాబు కి యాభైవేల రూపాయలు ఫైన్ పడింది అన్నయ్య తో జతకలిసినందుకు బాగా పడింది..

          1. ఏది..వంగవీటి రంగా కన్నా నేనే పెద్ద లీడర్

            అంటాడు ఆ విజయ్ బాబు మేధావికేనా..

  8. వెయ్యి.. వెయ్యి. నీకే పది కోట్లు జరినామా, మొట్టికాయలు పడకపోతే అడుగు. హి..హి.. హ్హిహి

  9. దమ్ముంటే పరువు నష్టం దావా వెయ్.. న్యూయార్క్ టైమ్స్ ని కూడా ఇంక్లూడ్ చెయ్యి..

    మరీ చీప్ గా 100Cr ఏనా..

  10. అటువైపు వెళ్తే మూసి మింగుతార్రో..మూసుకు ని ఏదో ఒక పాలన్ లో టైం పాస్ చెయ్యి నీ వంతు వచ్చేవరకు💐

  11. ఇదంతా కేంద్ర ప్రభుత్వం మరియు central government కలిసి చేశాయి కాబట్టి వాళ్ళ మీద కూడా వేస్తే బావుంటుంది కదా GA…..😂😂

  12. అన్న ఆ మధ్య వరద బాధితులకి సహాయం అని ఒక కోటి ప్రటించారు….అడిగితె సహాయ నిధి కి జమ చేస్తే సరిగ్గా ఖర్చూ పెట్టరు …మేమె ఇస్తాం అన్నారు..అది అలా అయిపోయింది….కార్యకర్తల మీద దాడి …నేను వస్తాను పరమరిస్తా అని చెప్పి…గుడ్ బుక్ ..పాడు అని ఏదో సొల్లు అన్నావ్….అక్రమం గా **సులు బనాయించిన వాళ్ల కి లీగల్ హెల్ప్ అన్నారు…కట్ చేస్తే ప్రెస్ మీట్ లో అంబటి పట్టించేశారు …ఇప్పుడు ఇది అన్నారు ఇది ఐన చేస్తారా…లేకపోతె సైలెంట్ గ చెక్కేస్తారా బెంగుళూరు

  13. ఇవన్ని ఎందుకన్నా ..

    బైబిల్ మీదా నీ ఇద్దరు కూతుర్ల మీదా ప్రమానం చెయ్యి ..నెను అవినితికి పాల్పడలెదు అని సరిపొద్ది గా

    అలాగె చంద్రబబు కూడా కానిపాకం వెల్లి తన కొడుకు మీద మనవడి మీదా ప్రమాణం చెయ్యమను ..నెను నిప్పు ..ఎ ఒక్క రొజు కూడా అవినితికి పాల్పడలెదు అని ?

    సరిపొద్ది గా

    షర్మిల ప్రమాణం చెసింద కదా నాకు ప్రబాస్ కు ఎటువంటి సంబందం లెదు అని .

    అలానె మీరు కూడా ప్రమాణం చెయ్యచ్చుగా

  14. ఇవన్ని ఎందుకన్నా ..

    బై..బి..ల్ మీదా నీ ఇ..ద్ద..రు కూ..తు..ర్ల మీదా ప్రమానం చెయ్యి ..నెను అవినితికి పాల్పడలెదు అని సరిపొద్ది గా

    అలాగె చంద్రబబు కూడా కానిపాకం వెల్లి తన కొడుకు మీద మనవడి మీదా ప్రమాణం చెయ్యమను ..నెను నిప్పు ..ఎ ఒక్క రొజు కూడా అవినితికి పాల్పడలెదు అని ?

    సరిపొద్ది గా

    షర్మిల ప్రమాణం చెసింద కదా నాకు ప్రబాస్ కు ఎటువంటి సంబందం లెదు అని .

    అలానె మీరు కూడా ప్రమాణం చెయ్యచ్చుగా

  15. ఆ చేత్తోనే బాబాయ్ కేసు మీద కూడా పరువు నష్టం దావా వెయ్యన్నా. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదేమో.

  16. ఇవన్ని ఎందుకన్నా ..

    బై..బి..ల్ మీదా నీ ఇ..ద్ద..రు కూ..తు..ర్ల మీదా ప్రమానం చెయ్యి ..నెను అవినితికి పాల్పడలెదు అని స..రిపొ..ద్ది గా

    అలాగె చంద్రబబు కూడా కానిపాకం వెల్లి తన కొడుకు మీద మనవడి మీదా ప్ర..మా..ణం చెయ్యమను ..నెను నిప్పు ..ఎ ఒక్క రొజు కూడా అ..విని..తికి పాల్పడలెదు అని ?

    సరిపొద్ది గా

    షర్మిల ప్ర..మా..ణం చెసింద కదా నాకు ప్రబాస్ కు ఎటువంటి సం..బం..దం లెదు అని .

    అలానె మీరు కూడా ప్రమాణం చెయ్యచ్చుగా

  17. ఇవన్ని ఎందుకన్నా ..

    బై..బి..ల్ మీదా నీ ఇ..ద్ద..రు కూ..తు..ర్ల మీదా ప్రమానం చెయ్యి ..నెను అవినితికి పాల్పడలెదు అని స..రిపొ..ద్ది గా

    అలాగె చంద్రబబు కూడా కానిపాకం వెల్లి తన కొడుకు మీద మనవడి మీదా ప్ర..మా..ణం చెయ్యమను ..నెను నిప్పు ..ఎ ఒక్క రొజు కూడా అ..విని..తికి పాల్పడలెదు అని ?

    సరిపొద్ది గా

    షర్మిల ప్ర..మా..ణం చెసింద కదా

    అలానె మీరు కూడా ప్రమాణం చెయ్యచ్చుగా

  18. ఇవన్ని ఎందుకన్నా ..

    బై..బి..ల్ మీదా నీ ఇ..ద్ద..రు కూ..తు..ర్ల మీదా ప్రమానం చె..య్యి ..నెను అవినితికి పాల్పడలెదు అని స..రిపొ..ద్ది గా

    అలాగె చంద్రబబు కూడా కానిపాకం వెల్లి తన కొ..డుకు మీ..ద మన…వడి మీదా ప్ర..మా..ణం చెయ్య…మను ..నెను నిప్పు ..ఎ ఒక్క రొజు కూడా అ..విని..తికి పాల్పడలెదు అని ?

    సరిపొద్ది గా

    షర్మిల ప్ర..మా..ణం చెసింద కదా నాకు ప్రబాస్ కు ఎటువంటి సం..బం..దం లెదు అని .

    అలానె మీరు కూడా ప్రమాణం చెయ్యచ్చుగా

    1. Sharmila pramaanam chesthe nuvvu nammaavaa?

      Aithe CBN ni pramaanam cheyyamanu, mama ki vennupoto podavalesu. Maama meeda cheppulu veyinchaledu, manaki viluvalu levu, mama valuvalu Eenadu paper lo oodadeeyaledu Ani.

      1. నీ కళ్ళు ఎమైనా కాకులు దెం..గా…యా ?

        cbn కూడా కూడా ప్రమాణం చెయ్యాలని చెప్పానుగా

        నమ్మామా లెదా అనెది పక్కన పెట్టు ..అమె ప్రమాణం చెసింది …వీరిద్దరిని కూడ చెయ్యమని నెను కామెంట్ పెట్టా

      2. నీ క..ళ్ళు ఎమైనా కా..కులు దెం..గా…యా ?

        cbn కూడా కూడా ప్రమాణం చె..య్యా..లని చెప్పానుగా

        న,మ్మా.మా లెదా అనెది పక్కన పె..ట్టు .

        .అ..మె ప్రమాణం చెసింది …వీరిద్దరిని కూడ చె..య్య..మని నెను కామెంట్ పె..ట్టా

      3. నీ క..ళ్ళు ఎమైనా కా..కులు దెం..గా…యా ?

        cbn కూడా కూడా ప్రమాణం చె..య్యా..లని చెప్పానుగా

  19. ఆ చేత్తోనే బాబాయ్ కే సు మీద కూడా పరువు నష్టం దా వా వెయ్యన్నా. దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదేమో.

  20. ఆ తులు పీకి ముడెయ్ , ఎ ర్రి పూ కా , పరువు నష్టం దావా ఏస్తాడు అంట పూ గాడు , 5 ఏ ళ్ళు అధికారంలో ఉన్నపుడే వా ళ్ళ ఎంట్రుక కూడా పీకలేక పోయావ్

  21. చంద్రబాబు..ముసలివాడు..అయ్యాడు, ఎప్పుడు..పోతాడో..తెలియదు. YCP..వాళ్ళపైన..పెడుతున్న..తప్పుడు..కేసులకు..చేస్తున్న..అబద్ధపు..ప్రచారాలకు..లోకేష్..బలి..అవుతాడు, జగన్..వడ్ఢితో..సహా..చెల్లిస్తాడు.

    1. ఫ్రూస్ట్రేట్ అయిపోకి మిత్రమా అయిదేళ్ల లో మీ పాలన లో ఎంత మంది మీద ఎన్ని అదాచ కాలు చెయ్య లేదు చూడలేదా మేము అంత . కాగా చా వు లు meedha చిల్లర పార్టీ అనిపించావ్ నీ కొమ్మెంట్ తో

    2. ఇది ఐతే నిజం భయ్యా.. మీ వాడు ఇంక ఆ ఆశతో బతకాల్సిందే .. వాళ్లు ఉండగా ఐతే అది అవ్వదు

  22. Jail Reddy garu Rishi kondalo prajala sommu tho antha karchu chesi antha vilasamyna palace enduku kattichru Ani adigite kompadisi India lo manchi jail ledu nenu elanu jail ke povali alane natho patu jail ki vache donga n kodukula batch kuda chla peddade ma party karya kalplu akkde baguntuntai Ani

    @kattinchanu antademo.

  23. నారా సుర పింక్ డైమండ్ 26 మంది ఖమ్మ D S P lu. Ika అసలు లేని కే. సు లు ఎదుట వాడి మీద బనాయించి నపుడు ఏమయింది

  24. నారా సుర పింక్ డైమండ్ 26 మంది D S P lu. ఎక్కడో విన్నట్లున్నాయి గా యక్సి. రాసిన వార్తలు ఇయన్ని

  25. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

    Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

    ఎల్లో గ్యాంగ్ అబద్దాల బతుకులు

  26. వెయ్యడు.. వెయ్యలేదు.. ఎందుకంటే.. ఇప్పుడు పరువునష్టం దావా వేసి.. రేపు అది నిజం అని తెలిస్తే.. అన్నియ కి చెక్కేస్తారు ఆ భయం ఐతే ఉంటది

  27. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

    Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

    ఎల్లో గ్యాంగ్ అబద్దాల బతుకులు

  28. మరి బాబు Rs 6 కు అగ్రిమెంట్ చేసుకున్నాడు కదా. ఎంత తిన్నాడు?

    Rs6 కరెక్ట్? ₹2.49 రాంగ్?

    ఎల్లో గ్యాంగ్ అబద్దాల బతుకులు….

    1. ఇవ్వాళ్ళ ఉన్న మార్కెట్ దరలకి సరి చూసుకొని తక్కువ ధరికి ఎక్కడ వస్తుందొ వారితొ అగ్రిమెంట్ చెసుకుంటారు!

      సాంకేతిక పురోగతి వళ్ళ సొలర్ ఎనర్జీ దరలు తగ్గుతూ వస్తుంది. 7 ఎళ్ళ క్రితం దరల తొ పొల్చి తక్కువ అని చెప్పటం మీకె చెల్లింది.

  29. సర్ అతి తెలివి వాడుతున్నారు టెక్నాలజీ మొదట్లో ధర ఎక్కువ ఉంటుంది తదుపరి తగ్గుతుంది చంద్రబాబు కొనేటప్పుడు పక్క రాష్ట్రాలు ఆ సమయము లో ఇంతకీ కొన్నాయి అయన ఇంతకు కొన్నాడో చూడాలి తమరి హయాంలో గుజరాత్ లో ఇంతకు కొన్నారో తమరు ఇంతకు కొన్నారో చూడాలి మనం పోల్చేది మీతో పాటు లంచాలు తీసుకొన్న ఆరోపణలు వున్నా రాష్ట్రాలతో ఎందుకు పోల్చుకొంటారు అంత కాంట్రాక్టు ఇచ్చేటప్పుడు కనీసం నిపుణల సలహా తీసుకోకుండా ఎలాగా ఇస్తారు

  30. మీకు బుర్రలుండవా.. లేక పోతె జనాలకు తెలివి లేదనుకుంటున్నారా? అప్పటి ధరలు అవి.. మీరు అగ్రీమెంట్ చేసుకునే నాటికి అదే సెకి గుజరాత్ కు 1.99 కి యూనిట్ ఇచ్చింది… అయినా 25 ఏళ్లకు అగ్రిమెంట్ ఏంట్రా? 25 ఏళ్ల క్రితం మొబైల్ కాల్ charge incoming 7 , outgoing 14 రూపాయలు… ఇప్పుడు అన్నీ ఫ్రీ..

  31. అదే రేట్ కి నెక్స్ట్ పాతిక సంవత్సరాలకి ఇప్పుడే అగ్రిమెంట్ రాసుకుంటారా..? తగ్గితే సవిరించుకోటాలు ఏమి ఉండవా? దానికే సన్మానం చెయ్యాలా.?

    .

    అంటే నీకో మనవడు పుట్టి, అతనికి రాజారెడ్డో, రాజశేఖర్రెడ్డో

    అని పేరు పెట్టి,అతను ఇంకో నాయకుడు అయ్యే వరకు..

Comments are closed.