మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్‌ చేసిన మోహన్‌బాబు!

మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్‌కు సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు.

రెండు రోజుల నుంచి మంచు కుటుంబం వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్‌కు సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు. ఆ ఆడియోలో, “మనోజ్‌ నిన్ను చాలా అల్లారుముద్దుగా పెంచాను, నీ చదువు కోసం ఎన్నో ఖర్చులు చేశాను. కానీ భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావు,” అంటూ మనోజ్‌ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ, “తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో నడుస్తున్నావు. కొన్ని కారణాల వల్ల మనిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయితే ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి. మనోజ్‌ నన్ను కొట్టలేదని స్పష్టం చేస్తున్నాను,” అంటూ తమ మధ్య ఏర్పడిన ఆడియో రీలిజ్ చేశారు.

మంచు కుటుంబం ఈ వివాదంతో సంచలనంగా మారగా, ఈ ఆడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “ఇంట్లో గొడవలే కానీ మనిషికీ మనిషికీ గుండెతో సంబంధం ఉంటుంది,” అంటూ మోహన్‌బాబు చెప్పిన మాటలు ఎమోషనల్‌గా ఉన్నాయి.

8 Replies to “మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్‌ చేసిన మోహన్‌బాబు!”

  1. మొత్తం ఆడియో లో.. మనోజ్ ను ఒక తాగుబోతు అని Establish చెయ్యటానికే అన్నట్టుంది. అదే చాలా సార్లు చెప్పాడు! మనోజ్ ను Malign చెయ్యటానికే అన్నట్టుంది ఆ ఆడియో.

    లక్ష్మి పార్వతి నుండి కొట్టేసిన డబ్బు బంగారం ఏమైంది?

    దాసరి ఆస్తుల పంపకం లో.. కొట్టేసిన ఆస్తులేమయ్యాయి?

    మరి.. ఈయన అంతా కషార్జీతం అని చెప్పుకోవటం.

    తండ్రిగా వాడి డబ్బు వాడికిచ్చేసి పంపేయచ్చు గా? ఆ మాట చెప్పడు ఎక్కడా ఆడియో లో.

    గొడవంతా ఆస్తులే అని అర్ధం అయిపోతోంది. ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి. ఏదో చేసేసుకున్నాడు అయిపోయింది. ఇక జరగాల్సింది చూడాలి కానీ.. ఈ గొడవంతా ఎందుకు?

  2. మొత్తం ఆడియో లో.. మనోజ్ ను ఒక తాగుబోతు అని Establish చెయ్యటానికే అన్నట్టుంది. అదే చాలా సార్లు చెప్పాడు! మనోజ్ ను Malign చెయ్యటానికే అన్నట్టుంది ఆ ఆడియో.

  3. లక్ష్మి పార్వతి నుండి కొట్టేసిన డబ్బు బంగారం ఏమైంది?

    దాసరి ఆస్తుల పంపకం లో.. కొట్టేసిన ఆస్తులేమయ్యాయి?

    మరి.. ఈయన అంతా కషార్జీతం అని చెప్పుకోవటం.

    తండ్రిగా వాడి డబ్బు వాడికిచ్చేసి పంపేయచ్చు గా? ఆ మాట చెప్పడు ఎక్కడా ఆడియో లో.

    గొడవంతా ఆస్తులే అని అర్ధం అయిపోతోంది. ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి. ఏదో చేసేసుకున్నాడు అయిపోయింది. ఇక జరగాల్సింది చూడాలి కానీ.. ఈ గొడవంతా ఎందుకు?

  4. తండ్రిగా వాడి డబ్బు వాడికిచ్చేసి పంపేయచ్చు గా? ఆ మాట చెప్పడు ఎక్కడా ఆడియో లో.

    గొడవంతా ఆస్తులే అని అర్ధం అయిపోతోంది. ఆ అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేదు వాళ్ళకి. ఏదో చేసేసుకున్నాడు అయిపోయింది. ఇక జరగాల్సింది చూడాలి కానీ.. ఈ గొడవంతా ఎందుకు?

Comments are closed.