హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

పోలీసుల విచార‌ణ‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు ఊర‌ట ల‌భించింది. ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ నుంచి ఆయ‌న‌కు మిన‌హాయింపు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క కామెంట్స్…

పోలీసుల విచార‌ణ‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సినీ న‌టుడు మోహ‌న్‌బాబుకు ఊర‌ట ల‌భించింది. ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ నుంచి ఆయ‌న‌కు మిన‌హాయింపు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క కామెంట్స్ చేసింది. హైద‌రాబాద్ శివారులోని జ‌ల్‌ప‌ల్లిలో మోహ‌న్‌బాబు కుటుంబం నివాసం వుంటోంది.

మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న ఇంటి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కుంది. మీడియా ప్ర‌తినిధుల‌పై మోహ‌న్‌బాబు చేయి చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంచు మ‌నోజ్‌, అలాగే మోహ‌న్‌బాబు, ఆయ‌న పెద్ద కుమారుడు విష్ణుల‌కు రాచ‌కొండ సీపీ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధ‌వారం విచార‌ణ‌కు రావాల‌ని వుంది.

మ‌రోవైపు అనారోగ్య కార‌ణాల‌తో మోహ‌న్‌బాబు ఆస్ప‌త్రిపాల‌య్యారు. రాచ‌కొండ సీపీ ఆదేశాల్ని స‌వాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును మోహ‌న్‌బాబు ఆశ్ర‌యించారు. గొడ‌వ మోహ‌న్‌బాబు కుటుంబ వ్య‌వ‌హార‌మ‌ని హైకోర్టు కీల‌క కామెంట్ చేసింది. అలాగే ఈ నెల 24వ తేదీ వ‌ర‌కూ విచార‌ణ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద సీసీ కెమెరాలు పెట్టి, ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి ప‌రిశీలించాల‌ని పోలీసుల్ని ఆదేశించింది. మోహ‌న్‌బాబు ఇంటి వ‌ద్ద నిఘా పెట్టాల‌ని కోర్టు పేర్కొంది.

6 Replies to “హైకోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌”

  1. He lost fame , respect and everything.

    Basically, he should have divided inheritance and property when what he says is happening.

    There his one law that protects. If all the properties you own is earned in your lifetime, then inheritance law doesn’t apply..

    looks like thats not the case.

    so, when inheritance plays a role, only court resolves or mutual interest matters

    1. Inheritance emundi ayya akkada. Everything was built by Mohan babu. As he said, he even begged for roles and food in the Chennai film industry. No sane parent will give ever want to bestow wealth on a drunkard and wayward child because they will just squander that wealth in a matter of few years. Anil Ambani is the prime example here. Especially the case is the business and the institute here. Looking at Junior now, do you think he has the mental acuity and the capacity to even run a small school? Not all parents have the maturity to sit coach and talk sense to kids. Mohan babu is dealing this like any parent from the olden times which is to beat the kid until he sees some sense and understands that he needs to correct. But instead of that, this junior is creating bigger ruckus on road like a 2 year old kid.

    2. Everything was built by Mohan babu. As he said, he even begged for roles and food in the Chennai film industry. No sane parent will give ever want to bestow wealth on a drunkard and wayward child because they will just squander that wealth in a matter of few years. Anil Ambani is the prime example here. Especially the case is the business and the institute here. Looking at Junior now, do you think he has the mental acuity and the capacity to even run a small school? Not all parents have the maturity to sit coach and talk sense to kids. Mohan babu is dealing this like any parent from the olden times which is to beat the kid until he sees some sense and understands that he needs to correct. But instead of that, this junior is creating bigger ruckus on road like a 2 year old kid.

Comments are closed.