కూటమి నేతలంతా పాన్ ఇండియా హీరో బన్నీని ప్రత్యర్థిగా చూస్తున్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడమే కూటమి నేతల దృష్టిలో నేరమైంది. రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయగా, దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఖండించారు. కానీ టీడీపీ, జనసేన నేతలు మౌనంగా ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా జనసేన నేతలు ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా పుష్ప సినిమాపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరోక్షంగా చురకలు అంటించడం చర్చనీయాంశమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం సేవ్ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమంలో అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనిత ప్రసంగిస్తూ మన రాష్ట్రంలో యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతోందన్నారు. సినిమా ప్రభావానికి లోనై చెడు అలవాట్లబారిన పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గంజాయి, డ్రగ్స్, మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారని ఆమె పరోక్షంగా పుష్ప హీరో క్యారెక్టర్‌పై చురకలు అంటించారు. పుష్ప 1,2 సినిమాల్లో హీరో బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ క్యారెక్టర్ వేసిన సంగతి తెలిసిందే. అసాంఘిక శక్తుల్ని హీరోలుగా చూపిస్తున్నారనే వంగలపూడి అనిత అభిప్రాయం ఆలోచింపదగ్గదే.
తమ హీరోని ఉద్దేశించి అనిత మాట్లాడారని బన్నీ అభిమానులు అనుకునే అవకాశం వుంది. ఎందుకంటే ఇప్పుడీ సినిమా దేశ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. తన అభిప్రాయాలు అందరికీ అర్థమయ్యేలా సినిమా భాషలోనే చెప్పాలని అనిత ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్టు పలువురు అంటున్నారు. అనిత అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ల సంఖ్య తక్కువేం లేదు.
pushpa has nothing to do with ganja, drugs & alchohol…. she spoke about users of drugs and not even on the smugglers of drugs….yet you find a relation to it…. whole ykaapa seems to be out of ideas…. you have only one option allu arjun to use against janasena & kootami…. meeku dorikina aayudham kooda mega family vaade maa karma ki
డబ్బా రాజకీయాలని చూస్తూ చప్ప బడిపోయినవాళ్ళకి సినిమాల్లో హుషారు కిక్..అందులో 99 కి క్వార్టర్ మరింత కిక్ .
ఇలాంటి..అలవాట్లు…వున్న..హీరో..కానీ..హీరో..PK, మరియు..వాని..అభిమాములు. అనితాపై..నోరు..పారేసుకున్న..PK..కి..కౌంటర్ గా..ఆమె..ఈ..కామెంట్స్..చేసింది.
మరి బాలయ్య అనబడే నటుడు అందరిని నరికేస్తాడుగా, అది చూసి ప్రజలు చెడిపోరా. అర్జున్ ఏం తప్పు చేసాడు, ఒక ఫ్రెండ్ వేరే పార్టీలో ఉంటే కలవకూడదా, ఆంధ్రాలో వున్నవారంతా టీడీపీ కే సపోర్ట్ చేయాలా. మీనింగ్ లెస్.
orey Nayana vadini penchi positundi media ne inkevo kaadu ..
anitha madam cheppindi correct. Movies should have some decency and some message.
Yes madam is 100 percent correct. Movies should have some message and meaning.
Yes she is correct. movies should have some message and meaning.
“గంజాయి, డ్రగ్స్, మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారని”…does pushpa character sell these?
pichi l.kodaka…sigguleni cheap fellows