అనునిత్యం బికినీ పోజుల్లో తన ఫాలోయర్లను పలకరించే నటీమణుల్లో ఒకరు దిశా పటానీ. అందమైన ప్రకృతి మధ్యకు వెళ్లి తన అందాలను ఆరేస్తూ ఫొటోలను దిగుతూ వాటిని పోస్టు చేస్తూ ఉంటుంది దిశ. అయితే ఇలాంటి ముచ్చట్లన్నింటికీ కరోనా అడ్డంకిగా మారింది. కరోనాతో ఎక్కడివారు అక్కడ ఉండిపోవడంతో దిశా పోజులు కూడా ఇన్నాళ్లూ లేకుండా పోయాయి.
అయితే ఇక విరామం ఎక్కువ అవసరం లేదన్నట్టుగా దిశ మళ్లీ దుమ్మురేపుతూ ఉంది. దీపావళి సందర్భంగా ఇటీవలే దిశ రెండు హాట్ పిక్స్ పోస్టు చేసింది. ప్రతి దీపావళికి దిశా ఇలా పిక్స్ పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ దీపావళి సందర్భంగానూ అలాంటి పిక్స్ పోస్టు చేసింది.
ఆ వెంటనే ఇప్పుడు మరోసారి దిశ ఇలా మెరిసింది. బీచ్ లొకేషన్లో టూ పీస్ బికినీతో ఇలా దుమ్మురేపింది ఈ హీరోయిన్. ఇన్ స్టాగ్రమ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ హీరోయిన్లలో దిశ ప్రముఖ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో.. ఈ పిక్ కు లైకుల కొదవ కూడా లేదు. పోస్టు అయిన కొన్ని గంటల్లోనే ఏకంగా 25 లక్షలకు పైగా లైక్ లను పొందింది దిశా పటానీ బికినీ పిక్.