లోకేష్ వాళ్ల నాన్నను ఇకపై బోసడీకే అని పిలవొచ్చు

హలో.. హాయ్.. బాగున్నారా.. నమస్తే.. ఇకపై ఇలాంటి పదాలు వాడనక్కర్లేదు. టీడీపీలో ఎవరినైనా పొద్దున్నే మీరు పలకరించాలనుకుంటే బోసిడీకే అని పిలిస్తే సరిపోతుంది. ఈ మాట మేం చెప్పడం లేదు. స్వయంగా రఘురామ కృష్ణంరాజు,…

హలో.. హాయ్.. బాగున్నారా.. నమస్తే.. ఇకపై ఇలాంటి పదాలు వాడనక్కర్లేదు. టీడీపీలో ఎవరినైనా పొద్దున్నే మీరు పలకరించాలనుకుంటే బోసిడీకే అని పిలిస్తే సరిపోతుంది. ఈ మాట మేం చెప్పడం లేదు. స్వయంగా రఘురామ కృష్ణంరాజు, పయ్యావుల కేశవ్ లాంటి ''పండితులు'' చెబుతున్నారు.

వాళ్లు ఈ మధ్య తెలుగును కాచివడబోశారు. అందులో భాగంగా బోసడీకేకు కూడా వాళ్లు అర్థం చెప్పారు. మీరు బాగున్నారా అనేది దాని అర్థమంట. ఈ కొత్త అర్థం చెప్పినవారిలో ఒకరు స్వయానా టీడీపీ ఎమ్మెల్యే, మరొకాయన టీడీపీ సానుభూతి పరుడైన ఎంపీ. కాబట్టి లోకేష్ నిరభ్యంతరంగా ఈ పద ప్రయోగం చేయొచ్చు. పొద్దున్నే తన తండ్రి చంద్రబాబు ఎదురుపడిన వెంటనే బోసడీకే డాడీ అని పిలవొచ్చు. అంటే బాగున్నారా డాడీ అని అర్థం.

కేవలం లోకేష్ మాత్రమే కాదు.. చంద్రబాబు కుటుంబ సభ్యులు, పసుపు తమ్ముళ్లంతా తమ బంధువుల్ని, స్నేహితుల్ని ఇలా చక్కగా 'పట్టాభి' భాషలో పలకరించుకోవచ్చు. బోసడీకే చెల్లి, బోసడీకే తల్లి అంటూ ఆప్యాయంగా పిలుచుకోవచ్చు. ఎందుకంటే.. స్వయంగా టీడీపీ నేతలు ఈ పదానికి అర్థాన్ని ధృవపరిచారు కాబట్టి.

టీడీపీ నేతలు, టీడీపీకి చెందిన నేతల కుటుంబ సభ్యులకే ఈ పలకరింపుల్ని పరిమితం చేయనక్కర్లేదు. ఇకపై చంద్రబాబు, లోకేష్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఎవరు ఎదురుపడినా.. ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు వాళ్లను ఇలానే ఆప్యాయంగా బోసడీకే అని పిలవొచ్చు. 

ఎందుకంటే.. టీడీపీ వాళ్లు ఏకగ్రీవంగా మంచి అర్థం ఉన్న పదం ఇది అని ఒప్పుకున్నారు కదా. రేపు ఎవరైనా బోసడీకే పయ్యావుల కేశవ్ గారూ అంటే.. ఆయన కోప్పడకూడదు. ఎందుకంటే బాగున్నారా కేశవ్ గారూ అని అవతలి వ్యక్తి మర్యాదగా పిలిచినప్పుడు సమాధానం చెప్పాలి అంతే కానీ కస్సుమనకూడదు.

పొరపాటున రేపు ఏదైనా సమావేశంలో చంద్రబాబు ఎదురైతే జగన్ మనసారా ''బోసడీకే బాబు'' అని పిలవొచ్చు. ఎందుకంటే బాబు అంగీకరించిన పదం ఇది. లోకేష్ బయట కంటే ట్విట్టర్ లోనే ఎక్కువగా కనిపిస్తారు కాబట్టి.. బోసిడీకే లోకేష్ అని ట్రెండీగా పలకరించుకోవచ్చు. అవసరమైతే ఆ పదాన్ని ట్రెండ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే టీడీపీ జనాల దృష్టిలో అది బూతు కాదు, ఓ పలకరింపు మాత్రమే.

ఇంకా ముందుకెళ్తే.. పచ్చపాత మీడియాలో కూడా ఈ పదాన్ని పాపులర్ చేయొచ్చు. ఫలానా బోసడీకే ప్రధానమంత్రి వర్యులు, ఫలానా బోసడీకే దేశాధ్యక్షుడిని కలిశారు. ఇద్దరూ ఒకరికొకరు బోసడీకే అని పలకరించుకున్నారు అని కూడా ముక్తాయించవచ్చు. అసలు రామ్ గోపాల్ వర్మ లాంటి సినిమా వాళ్లకు బోసడీకే అనే పేరుతో సినిమా తీయొచ్చనే ఆలోచన ఇంకా రాకపోవడమే విచిత్రం.

ఏ మహూర్తాన ఆ పదాన్ని గుర్తు తెచ్చుకోని అన్నాడో కానీ, ''బోసిడీకే పట్టాభి'' రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశాడు. అసలుసిసలు బోసడీకే అనిపించుకున్నాడు. దాని అర్థం, పరమార్థం వెదుకుతున్నవారు కొసరు బోసడీకేలుగా మిగిలిపోతున్నారు.